Gaalodu : సుడిగాలి సుదీర్ హీరో గా రూపొందిన గాలోడు చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా కు మొదటి నుండి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. మంచి పబ్లిసిటీ చేయడం వల్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఎక్కువగానే అయింది. దాంతో గాలోడు సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ఏకంగా 4.2 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసినట్లుగా సమాచారం అందుతుంది. మూడున్నర కోట్లకు కాస్త అటు ఇటుగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ […]