Telugu News » Tag » France
అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరికి తెలీదు. కొంతమంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అనేక మార్గాలుగా ఎంచుకుంటారు. అయితే ఓ నలుగురు యాచకులకు లాటరీ తగిలి రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యారు. వివరాల్లోకి వెళితే ఫ్రాన్స్ లోని బ్రెస్ట్ నగరంలో నలుగురు యాచకులకు ఏకంగా 43 లక్షల లాటరీ తగిలింది. అయితే ఓ లాటరీ షాపు దగ్గర ఈ నలుగురు యాచకులు అడుక్కుంటుంటే ఒక వ్యక్తి యూరో పెట్టి కొనుగోలు చేసిన స్క్రాచ్ కార్డును వీరికి […]