Poland Team : ఫుట్ బాల్ జట్టు ఆటగాళ్ళు ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానానికి రక్షణగా యుద్ధ విమానాలు వెళితే ఎలా వుంటుంది.? అది నిజంగానే అద్భుతహ.! అసలు విషయమేంటంటే, రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాల నేపథ్యంలో ఇటీవల ఓ క్షిపణి ఉక్రెయిన్ సరిహద్దులోని పోలండ్ భూభాగంలో పడింది. ఈ ఘటనలో ఇద్దరు పోలాండ్ వాసులు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఘటన అందర్నీ విస్మయానికి గురిచేసింది. క్షిపణినిన పేల్చింది ఎవరో తేలలేదుగానీ… పోలండ్ […]