Telugu News » Tag » Food And Beverages
Theaters : సినిమా టిక్కెట్లతో పాటూ, ధియేటర్లలో ఫుడ్ అండ్ బెవరేజెస్ కూడా చాలా దారుణంగా పెరిగిపోయాయ్. ఫుడ్ పేరు చెప్పి ధియేటర్ యాజమాన్యం చేస్తున్న దారుణమైన దోపిడీ ఇది. మల్టీప్లెక్స్‌లలో అయితే, ఈ దోపిడీకి అంతే లేదు. అయితే, మల్టీఫ్లెక్స్‌ల విషయానికి వస్తే, ఆ ఆంబియన్స్‌కి ఆ రేట్లు తప్పేం కాదంటూ, కొందరు అభిప్రాయ పడుతున్నారు. కానీ, ఓ సామాన్య కుటుంబం ధియేటర్‌కి వెళ్లాలంటే ఈ ఖర్చు తట్టుకోలేనిదే అని మెజార్టీ మెంబర్స్ అభిప్రాయపడుతున్నారు. తగ్గిస్తే […]