Telugu News » Tag » Flyover
Flyover : తెలంగాణలో కేసీయార్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవానికి భారీ స్థాయిలో ఏర్పాట్లు జరిగాయి. ఈ ఫ్లై ఓవర్ చుట్టూ చాలా యాగీ జరిగింది గతంలో. ఎట్టకేలకు ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయ్యింది.. ట్రాఫిక్ కష్టాలు తీరేందుకు మార్గం సుగమం అయ్యింది కూడా. అయితే, నేడు ప్రారంభోత్సవం జరగాల్సి వున్నా, అనివార్య కారణాలతో ఆ ప్రారంభోత్సవం వాయిదా పడింది. కాస్త అసహనంగానే, ఈ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవాన్ని తెలంగాణ మంత్రి […]