Telugu News » Tag » flowers
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఏడు పదుల వయస్సులోను ఎంతో ఉత్సాహంగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఖైదీ నెంబర్ 150 చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు ప్రస్తుతం ఆచార్య అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈమూవీ పూర్తైన తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. పలువురు యంగ్ దర్శకులతోను చిరు క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. లాక్ డౌన్ సమయంలో ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలోకి ఎంట్రీ ఇచ్చిన […]