Telugu News » Tag » First look
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశాన్ని తీసుకొని రూపొందిస్తున్నారట. ప్రతి సన్నివేశంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి కెమెరాలో బందించారట. కామెడీకి పెద్ద పీట వేస్తూ హీరోయిన్ రోల్ కూడా గ్లామరస్‌గా తీర్చిదిద్దుతున్నారని తెలిసింది. మహేష్ బాబు కెరీర్‌లో 27వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్, 14 రీల్స్ […]
హృదయ కాలేయం చిత్రంతో బర్నింగ్ స్టార్‌గా మారిన సంపూర్ణేష్ బాబు టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తనకంటూ డిఫరెంట్ జోనర్ క్రియేట్ చేసుకొని ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. 2014లో వచ్చిన ‘హృదయకాలేయం సినిమా తర్వాత పలు సినిమలు చేసిన ఏ సినిమా మంచి విజయం అందించలేకపోయింది. చివరిగా కొబ్బరిమట్ట అనే సినిమాతో హిట్ అందుకున్నాడు సంపూర్ణేష్. ప్రస్తుతం బజార్ రౌడీ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. ప్రతి సినిమాకు వేరియేషన్ చూపిస్తూ పోతున్న సంపూర్ణేష్ […]
BalaKrishna-Vakeel Saab : నందమూరి బాలకృష్ణ ఎంత సీరియస్ గా ఉంటారో అంత సరదాగా కూడా వ్యవహరిస్తారు. అప్పుడప్పుడూ సినిమా ప్రోగ్రామ్స్ కి హాజరయ్యే బాలయ్య.. అభిమానులని నవ్వించటం కోసం చిలిపి కామెంట్స్ సైతం చేస్తారు. ఓ యువకుడు తొలిసారి హీరోగా నటిస్తుండటంతో ఆ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కార్యక్రమానికి బాలకృష్ణ వచ్చారు. ఆ హీరోని ‘‘నువ్వు వర్జిన్ కదా. అంటే నా ఉద్దేశం నువ్వు హీరోగా తొలి మూవీ చేస్తున్నావు కదా’’ అంటూ బాలకృష్ణ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాకు సంబంధించి ఏదైన అప్‌డేట్ వస్తుంది అంటే ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తుంటారు. రెండేళ్ళ తర్వాత పవన్ సినిమాలు చేస్తుండడంతో ఆ ఆసక్తి మరింత ఎక్కువైంది. పవన్ కళ్యాణ్- క్రిష్ కాంబినేషన్‌లో ఓ చారిత్రాత్మక చిత్రం తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ మూవీ హరిహర వీరమల్లు అనే పేరుతో ప్రచారం జరుపుకుంటుంది. శివరాత్రి సందర్భంగా మూవీ టైటిల్, ఫస్ట్ […]
NANI : ప్రతి ఏడాది రెండు మూడు సినిమాలతో అలరించే నాని గత ఏడాది కరోనా వలన పెద్దగా సందడి చేయలేకపోయాడు. నాని నటించిన వి అనే మల్టీ స్టారర్ చిత్రం గత ఓటీటీలో విడుదల కాగా, ఇది పెద్దగా అలరించలేకపోయింది. అయితే ఈ ఏడాది మూడు చిత్రాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్న నాని ముందుగా టక్ జగదీష్ చిత్రంతో సందడి చేయనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్స్ విడుడదల కాగా, టీజర్‌ని త్వరలోనే […]
KAJAL కలువ కళ్ళసుందరి కాజల్ అగర్వాల్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 16 ఏళ్ల పైనే అయింది. తన కెరీర్‌లో తెలుగు, తమిళం, హిందీ సినిమాలు చేసిన కాజల్ రీసెంట్‌గా డిజిటల్ మీడియా రంగంలోకి కూడా అడుగుపెట్టింది. లైవ్ టెలికాస్ట్ అనే పేరుతో వెబ్ సిరీస్ చేయగా, హారర్ థ్రిల్లర్‌గా ఈ రూపొందిన వెబ్ షో ప్రేక్షకులకి ఆసక్తిని పెంచింది. ఇక పెళ్ళి తర్వాత కాజల్ తన జోరు మరింత పెంచి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సినిమాలు […]
Paagal ఫలక్ నామాదాస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన యువ హీరో విశ్వక్ సేన్. ఇటీవల హిట్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో రుద్రరాజు పాత్రలో కనిపించి ప్రేక్షకులని అలరించాడు. ఇప్పుడునూతన దర్శకుడు నరేష్ కొప్పల్లి దర్శకత్వంలో పాగల్ అనే సినిమా చేస్తున్నాడు. కొద్ది సేపటి క్రితం చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేయగా, ఇందులో సరికొత్త లుక్‌లో కనిపించి అభిమానులని ఆనందింపజేస్తున్నాడు. ఫలక్ నామా దాస్ మరియు హిట్ సినిమాలు సక్సెస్ అవడంతో […]
మెగాస్టార్ చిరంజీవిని స్పూర్తి తీసుకొని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ మంచి కథలను ఎంపిక చేసుకుంటూ వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్నాడు. ఇటీవలి కాలంలో ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ చిత్రాలతో ప్రేక్షకులని అలరించిన వరుణ్ తేజ్ ప్రస్తుతం కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ అమెరికాకు వెళ్ళి బాక్సింగ్‌కు సంబంధించి శిక్షణ తీసుకున్నాడు. వరుణ్ కెరీర్‌లో 10వ చిత్రంగా రాబోతున్న ఈ మూవీని […]
టాలీవుడ్ లో కామిడీ సినిమాలతో తనకంటూ ప్రత్యేక చోటును సంపాదించుకున్నాడు అల్లరి నరేష్. ఇక ఇప్పటివరకు తాను తీసిన సినిమాలు అన్ని కూడా మంచి కామిడీ తరహాలో ప్రేక్షకులను అలరించేది. తాజాగా తాను నటిస్తున్న మూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు. ఇక ఈ లుక్ చూస్తుంటే నరేష్ కొత్త ప్రయోగానికి సిద్ధం అయినట్లే కనిపిస్తుంది. ఇక నరేష్ నటిస్తున్న ఈ చిత్రం పేరు ‘బ్రీత్ ఆఫ్ నాంది’. ఇక ఈ చిత్రాన్నీ విజయ్ కనకమేడల […]
టాలీవుడ్ ప్రముఖ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ఎట్టకేలకు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే శ్రీకాంత్ నటించిన ‘పెళ్లి సందడి’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. ఇక ఈ రీమేక్ లో శ్రీకాంత్ తనయుడు రోషన్ నటిస్తున్నాడు. ఇక తాజాగా ఈ రీమేక్ కు సంబందించిన రోషన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. ఇక ఈ మోషన్ పోస్టర్ లో రోషన్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. అయితే రోషన్ నటిస్తున్న మొదటి సినిమా అవుతుండడంతో భారీ […]
యావర అహమ్మద్, మనీషా పిలై ప్రధాన పాత్రలో జి.ఎస్.కె ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సరికొత్త వెబ్ సిరీస్ “రొమాన్స్ 2 ఇన్ 1”. ‘ఒకే ఆత్మ హీరో హీరోయిన్ ఇద్దరినీ ప్రేమిస్తే’ అనే ఆసక్తికరమైన కథ కథాంశం తో త్వరలో మీ ముందుకు వస్తుంది. శివ ఈ వెబ్ సిరీస్ ని స్వీయ దర్శకత్వం చేస్తున్నారు. దసరా పండగ సందర్భంగా ఈ వెబ్ సిరీస్ యొక్క మొదటి ప్రచార చిత్రాన్ని విడుదల చేసారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత […]