Telugu News » Tag » first day first show movie
Chiranjeevi : ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’.. ఇది కొత్త సినిమా.! ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సగటు సినీ అభిమానికి ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ అనేది ఓ ప్రత్యేకమైన అనుబూతి. మరి, మెగాస్టార్ చిరంజీవి సంగతేంటి.? ఈ ప్రశ్న మెగాస్టార్ చిరంజీవి ముందుంచింది యాంకర్ సుమ. దానికి చిరంజీవి సమాధానమిస్తూ, చిన్నప్పుడు జరిగిన ఓ విషయాన్ని చెప్పారు. అది చిరంజీవి ఏడో తరగతి చదువుతున్న కాలం. […]