Telugu News » Tag » Finland
రాజకీయాల్లో ఎదగాలంటే మాములు విషయం కాదు. ఒక పదవిని చేపట్టాలంటే ఎన్నో సమస్యలను ఎదుర్కొని, చిన్న పదవి నుండి మెల్లమెల్లగా ఎదగాలి. ఇక ప్రధాన మంత్రి కావాలంటే ఎంతో అనుభవం ఉండాలి. అయితే ప్రధానిలో చాలావరకు కనీసం ఒక యాభై సంవత్సరాల వరకు ఉన్న వారే ఉంటారు. కానీ ఒక దేశంలో మాత్రం 16 ఏళ్ళ బాలిక ప్రధాని పీఠాన్ని ఎక్కింది. వివరాల్లోకి వెళితే తాజాగా లావా మూర్తో అనే బాలిక ఫిన్‌ల్యాండ్ ప్రధాన మంత్రి అయిపోయింది. […]