Telugu News » Tag » financial minister
ఈ మధ్య కాలంలో రెండు వేల రూపాయల నోటు రద్దు చేస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే 2000 నోటు ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అన్ని బ్యాంకులకు పంపడం నిలిపివేసిందని వార్తలు వచ్చాయి. అందుకోసమే ఏటీఎం మిషన్లలో వంద, రెండు వందలు, ఐదు వందల నోట్లు మాత్రమే వస్తున్నాయని పలు ఊహాగానాలు బయటకొచ్చాయి. అంతేకాదు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తో పాటు పలు బ్యాంకులకు ఏటీఎం మిషన్లలో 2000 రూపాయల నోటును […]