Telugu News » Tag » Featured
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇక ఈ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నాయి. ఇక ఇదిలా ఉంటె నేడు జరిగిన సమావేశాల్లో పోలవరం పై వైస్సార్ విగ్రహాన్ని పెట్టడానికి తీర్మానం చేసారు. ఇక అనంతరం గతంలో చంద్రబాబు పోలవరం పేరు మీద ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో చెప్పుకొచ్చాడు. కోట్ల రూపాయలు పోలవరం వెళ్ళడానికి ట్రావెలింగ్ ఖర్చులు చంద్రబాబు పెట్టడానికి పేర్కొన్నారు. ఇక అక్కడికి వెళ్లిన జనాలు చంద్రబాబు మీద […]
టీడీపీ అధినేత చంద్రబాబు పై మంత్రి కోడలి నాని తీవ్రమైన విమర్శలు కురిపించారు. చంరబాబు కు పిచ్చి పరాకాష్టకు చేరుకుందని ఫైర్ అయ్యారు. సీఎం జగన్ ను ఏక వచనంతో పిలవడం ఏంటని మండిపడ్డాడు. టీడీపీ పార్టీలో ఉన్న కొంతమంది ని ఎగేసుకొని ఇష్టం వచ్చినట్లు మాటలు మాట్లాడుతున్నాడని విమర్శలు చేసాడు. ఏపీ ని సర్వ నాశనం చేసింది చెంద్రబాబే అని హెచ్చరించాడు. అసెంబ్లీలో ప్రతి విషయానికి విమర్శలు చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. వయస్సు మీద పడ్డ కూడా […]
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఇండియా గెలిచింది. మొదటి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయిన కోహ్లీ సేన ఎట్టకేలకు మూడో ప్రయత్నంలో సక్సెస్ సాధించి పరువు నిలబెట్టుకుంది. ప్రత్యర్థికి మనోళ్లు 303 పరుగుల టార్గెట్ ఇవ్వగా వాళ్లు చివరికంటూ పోరాడి త`టిలో ఓటమి పాలయ్యారు. దీంతో ఇండియాకి ఓదార్పు విజయం దక్కినట్లయింది. టాప్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా టీంలో హార్దిక్ పాండ్య 92 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఆ తర్వాత జడేజా 66, […]
మన దేశంలో ఏ సోషల్ మీడియాలో అయినా ఎప్పుడూ టాప్ లెవల్లో ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈసారి రెండో స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఆయన ఇలా సెకండ్ ప్లేస్ కి పడిపోవటం గత మూడేళ్లలో ఇదే తొలిసారి. ‘ఇంతకీ ఇది ఏ లిస్టు’ అనే కదా మీ అనుమానం?. అది.. సెర్చింజన్ యాహూ రూపొందించిన జాబితా. ఈ ఏడాది నెటిజన్లు తమ ప్లాట్ ఫాంలో వెతికిన సెలబ్రిటీలతో ఆ సంస్థ ఈ లిస్టును తయారుచేసింది. […]
నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన చనిపోయే ముందు పలు విషయాలు మాట్లాడి కన్ను మూశారు. ఇక నర్సన్న మాట్లాడే మాటలు వింటే కన్నీరు పెట్టాల్సిందే. ఇక ఆయన మాట్లాడిన విషయాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. నర్సన్న మాట్లాడుతూ.. ఉమ్మడి నల్లగొండ జిల్లా భారతీయ కమ్యూనిస్ట్ నాయకులకు, అలాగే పార్టీని ముందుకు తీసుకెళ్తున్న కళాకారులకు విప్లవ వందనాలు అంటూ చెప్పుకొచ్చాడు. ఏడేండ్ల నుండి పార్టీని విడి మీ […]
బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తరువాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. అయితే ప్రస్తుతం పలు పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సినిమాల్లో నటిస్తున్నారు. వీటిలో భాగంగా రాధే శ్యామ్, ఆదిపురుష్ వంటి సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే యువ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ చిత్రం తెరకెక్కుతుంది. ఇక ఈ చిత్రంలో ప్రముఖ నటి పూజ హెగ్డే ప్రభాస్ సరసన నటిస్తున్నారు. అలాగే యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా […]
గడచిన ఏడెనిమిది నెలలుగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కి అతికొద్ది రోజుల్లోనే ముకుతాడు పడనుంది. ఈ మహమ్మారి పనిపట్టే వ్యాక్సిన్ ఇప్పటికే రెడీ అయింది. బ్రిటన్ లో వచ్చేవారమే ఇది అందుబాటులోకి రానుంది. ఫైజర్ సంస్థ తయారుచేసిన ఈ కొవిడ్-19 మందుకి యూకే ప్రభుత్వం బుధవారమే క్లినికల్ అనుమతులను మంజూరు చేసింది. దీంతో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి దేశంగా బ్రిటన్ నిలిచింది. తమ వ్యాక్సిన్ కి యూకే సర్కారు అప్రూవల్ ఇవ్వటం పట్ల ఫైజర్ […]
ఏపీలో ఇంకో పది నెలల్లో వైసీపీ సర్కార్ మంత్రి వర్గ ప్రక్షాళన జరపనుంది. దీనితో ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఎవరిని ఉంచాలా, ఎవరిని తొలగించాలా అనే దాని పై లిస్ట్ కూడా తయారు చేస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈ మంత్రుల్లో ప్రధానంగా అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి మాలగుండ్ల శంకరనారాయణను మంత్రి వర్గం నుండి తొలగించడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. అయితే శంకరనారాయణ పై అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. అలాగే ఆయన సొంత నియోజకవర్గంలో కూడా […]
ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇక మొదటి రోజు నుండే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరుగుతుంది. ఇక మొదటి రోజు టీడీపీ అధినేత చంద్రబాబు తో సహా పదమూడు మంది టీడీపీ సభ్యులు అసెంబ్లీ నుండి సస్పెండ్ చేసారు. ఇక నిన్న రెండవ రోజు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు సస్పెండ్ కాగా, ఇక చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో సీఎం జగన్ విమర్శలు చేసాడు. అలాగే […]
జిహెచ్ఎంసి ఎన్నికలు ఎట్టకేలకు ముగిసాయి. అయితే గతంలో కంటే ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం దారుణంగా పడిపోయింది. వాస్తవానికి గతంలో కంటే ఈ సారి పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశించిన ఆ ఆశాలు అన్ని అడియాశలు అయ్యాయి. ఇక జిహెచ్ఎంసి సర్కిళ్లలో మొత్తం 149 డిజిజన్లకు గాను ఎన్నికలు జరిగాయి. అయితే ఓల్డ్ మల్లక్ పెట్ లో అభ్యర్థుల గుర్తులు తారుమారు కావడంతో ఆ ఎన్నికను ఎల్లుండి నిర్వహించనున్నారు. ఇక ఒకవైపు నగరవాసులు ఓటు వేయడానికి పెద్దగా […]
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిన్నటి నుండి మొదలయిన విషయం తెలిసిందే. అయితే మొదటి రోజే సభ ఆసక్తికరంగా సాగింది. ఇక ప్రతిపక్ష పార్టీకి మైక్ ఇవ్వడం లేదని టీడీపీ ఆందోళన చేయడంతో చంద్రబాబుతో సహా పదమూడు మంది టీడీపీ సభ్యులను సభ నుండి స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేసారు. ఇక ఇది ఇలా ఉంటె రెండవ రోజు కూడా అదే స్థాయిలో హాట్ హాట్ గా అసెంబ్లీ సమావేశం జరుగుతుంది. అయితే అధికార వైసీపీ, […]
ఏపీ సీఎం జగన్ ను తొలగించాలని సుప్రీం కోర్ట్ లో వేసిన పిటిషన్ పై కోర్ట్ స్పందించింది. అయితే ఈ విషయంపై విచారణ జరపాలని సీఎం జగన్ సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి కి లేఖ రాసారు. దీనితో స్పందించిన సుప్రీం కోర్ట్ జడ్జ్ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలో విచారణ జరిపింది. ఇక ఈ విచారణలో సీఎం జగన్ ను పై వేసిన పిటిషన్ లో లేవనెత్తిన ఉండడం, అంశాలు సరిగ్గా లేకపోవడం వలన ఈ […]
జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్ మందకొడిగా కోనసాగుతుంది. అయితే గతంలో జరిగినట్లే ఈసారి కూడా నగర వాసులు ఓటు వేయడానికి బయటకు రావడం లేదు. ముఖ్యంగా కరోనా దృష్ట్యా ఓటు వేయడానికి ముందుకు రావడం లేదు. ఇక వృద్దులు ఎక్కువగా ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు కానీ, యువకులు, చదువుకున్న వారు ఓటు వేయడానికి ఆసక్తి చూపట్లేదు. ఇప్పటివరకు కేవలం 30 శాతానికి దగ్గరలో పోలింగ్ ఉందని తెలుస్తుంది. అయితే ఒకటి గంటల వరకు 18 శాతం […]
జిహెచ్ఎంసి ఎన్నికల్లో పలు చోట్ల గందరగోళం నెలకొంది. అయితే మలక్ పెట్ డివిజన్ లో ఎలక్షన్ కమిషన్ నిర్లక్ష్యం వలన ఓట్లు రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 26వ డివిజన్ మలక్ పెట్ లో కంకి కొడవలి గుర్తుకు బదులు సుత్తే కొడవలి గుర్తును ఏర్పాటు చేసారు. దీనితో ఈ విషయాన్నీ తెలుసుకున్న సిపిఐ అభ్యర్థి అధికారులకు పిర్యాదు చేసారు. ఇక సిపిఐ చేసిన ఫిర్యాదుతో పోలింగ్ ను రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. ఇక రద్దు […]
జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్ కోనసాగుతుంది. అయితే గతంలో లాగానే ఈసారి కూడా నగర వాసులు ఓటు వేయడానికి బయటకు రావడం లేదు. అయితే ఉదయం నుండి 11 గంటల వరకు పోలింగ్ శాతం చూసినట్లయితే కేవలం 8.9 శాతం మాత్రమే నమోదు అయింది. ఇక దీన్నిబట్టి చూస్తే నగర వాసులు ఓటు వేయడానికి ముందుకు రావడం లేదని స్పష్టంగా తెలుస్తుంది. అయితే 9 గంటల వరకు 4.2 శాతం పోలింగ్ మాత్రమే నమోదయ్యింది. వాస్తవానికి పది గంటల […]