Comedian Ali And Zubeda Haldi : తెలుగు స్టార్ కమెడియన్ అలీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన కూతురు ఫాతిమా వివాహం నిశ్చయమయి చాలా రోజులు అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఫాతిమా పెళ్లికి సంబంధించిన పనులు మొదలయ్యాయని తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలను చూస్తుంటే అర్థమవుతుంది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ వేడుకను భారీగా నిర్వహించిన అలీ ఫ్యామిలీ వివాహాన్ని కూడా అంతకు మించి అన్నట్లుగా నిర్వహిస్తోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ […]