Telugu News » Tag » Faria Abdhulla
Faria Abdhulla : జాతి రత్నాలు సినిమాతో చిట్టి గా అలరించిన ఫరియా అబ్దుల్లా ప్రస్తుతం రెండు మూడు సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. మొదటి సినిమాతో పోలిస్తే ఈ హైదరాబాది అమ్మాయి ఇప్పుడు చాలా సన్నబడింది. స్టార్ హీరోల దృష్టిలో పడేందుకు అందాల ఆరబోత కి కూడా సిద్ధమవుతోంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఈ అమ్మడు హాట్ ఫోటో షూట్స్ ని షేర్ చేస్తూ అందర్నీ కూడా ఫిదా చేస్తోంది. ఫరియా అబ్దుల్లా చేస్తున్న […]