Telugu News » Tag » fans
Shriya Saran : సీనియర్ నటీ మణుల లిస్టులో వున్న అందాల భామ శ్రియకు వయసు పెరుగుతోందో.? తగ్గుతోందో అస్సలు తెలియడం లేదు. దాదాపు నాలుగు పదుల వయసులో వున్న శ్రియ శరణ్, నేటికీ ఒకటే ఫిగర్ మెయింటైన్ చేస్తూ అప్ కమింగ్ హీరోయిన్లకు ఏం పోటీ ఇస్తోందో కదా.! అందుకే శ్రియ శరణ్‌ని ఆ విషయంలో మెచ్చుకోకుండా వుండలేకపోతున్నాం. తోటి హీరోయిన్ల ఫిజిక్‌లో ఎక్కడో ఒక చోట కాస్త అటూ ఇటూ మార్పులు చేర్పులూ చూశామేమో […]
Sai Pallavi : ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి ఇప్పుడు అభిమానులను బాధ పెడుతోంది. తెలుగులో వరుసగా సినిమాలు చేసి వరుసగా సక్సెస్ కాకున్నా ఆమె తెలుగు ప్రేక్షకుల హృదయాలను చేరువైన విషయం తెలిసిందే. మా అమ్మాయి, పక్కింటి అమ్మాయి, మనలో అమ్మాయి అన్నట్లుగా సాయి పల్లవి అందరూ చూశారు. తాజాగా వచ్చిన విరాటపర్వం సినిమాలో కూడా వెన్నెల పాత్రను అంతగా ఆదరించారు అనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే […]
Virat Kohli : టీం ఇండియాలో సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి గొప్ప ఆటగాడు విరాట్ కోహ్లీ అంటూ ఆయన అభిమానులు చాలా మంది అంటూ ఉంటారు. ఆ మాట నిజమే… కానీ ఒకప్పుడు, ఇప్పుడు కాదు అంటూ కొందరు క్రీడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వయసు మీద పడుతున్నా కొద్ది ఆటపై పట్టు కోల్పోవడం కామన్ విషయం. కానీ విరాట్ కోహ్లీ ఇంకా వయసు చాలా ఉండగానే ఆటపై పట్టు కోల్పోతున్నాడు అంటూ ఆయన […]
Priyanka Jawalkar : ‘ట్యాక్సీవాలా’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన తెలుగందం ప్రియాంకా జవాల్కర్. సినిమా సూపర్ హిట్టు కాదు కానీ, పాప మాత్రం సూపర్ హిట్టే. సినిమాలో అంతగా ప్రాధాన్యత లేకపోయినా ఎందుకో తెలీదు కానీ, ప్రియాంకా జవాల్కర్ కుర్రోళ్లను బాగా ఎట్రాక్ట్ చేసింది. ఆ కిటుకు కనిపెట్టేసిన ప్రియాంకా జవాల్కర్, సినిమాల్లో ఫేమ్‌తో సంబంధం లేకుండానే ఇన్‌స్టాలో యాక్టివ్ అయిపోయింది. ఎప్పటికప్పుడే కొత్త కొత్తగా అందాల ఫోటోలు పోస్ట్ చేస్తూ నెటిజనానికి ఫ్రెష్ ట్రీట్ ఇస్తుంటుంది. […]
Mahesh Babu : స్టార్ హీరోల పుట్టినరోజులు వస్తున్నాయంటే చాలు అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఆగస్టులో పలువురు స్టార్ హీరోల బర్త్‌డేలు వున్నాయ్. అందులో ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్‌డే రానుంది. ఆగస్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్‌డే. బర్త్ డే కానుకగా, ఆ రోజు సూపర్ స్టార్ అభిమానులకు సరికొత్త ట్రీట్ ఇవ్వబోతున్నారట. సూపర్ స్టార్ కెరీర్‌లో సూపర్ డూపర్ హిట్ అయిన ‘పోకిరి’ మూవీని […]
Nagarjuna : అక్కినేని నాగేశ్వరరావు తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చిన నాగార్జున ఆనతి కాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు పొందాడు. తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్న నాగార్జున అనేక జానర్ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎలాంటి సినిమాలోనైనా ఎలాంటి పాత్రలోనైనా అద్భుతంగా నటిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు నాగార్జున. అంత ఆస్తులు సంపాదించాడా! కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటున్న నాగార్జున బాగానే వెనకేసినట్టు తెలుస్తుంది. అక్కినేని స్టూడియోస్ నిర్వహణ నిర్వహిస్తూ అదే విధంగా […]
Naga Chaitanya And Samantha : అక్కినేని నాగచైతన్య, సమంత.. ప్రేమించుకుని.. పెద్దల్ని ఒప్పించి పెళ్ళి చేసుకుని.. తమ మధ్య మనస్పర్ధలు రావడంతో.. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. వైవాహిక జీవితం అనేది ఈ ఇద్దరికీ ముగిసిన కథ. విడాకులు తీసుకున్నాక ఎవరి పనుల్లో వారు బిజీగా వున్నారు. కానీ, సమంత మాత్రం తరచూ సెటైరికల్‌గా ఏదో ఒక కామెంట్ వేస్తూనే వస్తోంది. సోషల్ మీడియా ద్వారా కావొచ్చు, ఇంటర్వ్యూలలో కావొచ్చు.. సమంత చేస్తున్న ‘సర్కాస్టిక్’ వ్యాఖ్యలు […]
Balakrishna : నందమూరి బాలకృష్ణ ఆరు పదుల వయస్సులోను ఉత్సాహంగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరించిన బాలకృష్ణ అశేష ప్రేక్షకాదరణ పొందాడు . అతనికి చిన్న పిల్లల నుండి పండు ముసలి వరకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. దటీజ్ బాలయ్య.. ప్రస్తుతం ఎన్‌బీకే 107 షూటింగ్ లో పాల్గొంటున్న బాలకృష్ణ.. ఇందులో భాగంగా సోమవారం నాడు కర్నూలులోని కొండారెడ్డి బురుజు […]
Bandla Ganesh : ఈ మధ్య కాలంలో బండ్ల గణేష్.. రామ్ గోపాల్ వర్మ రూట్‌లో వెళుతున్నాడు. ట్విట్టర్ వేదికగా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తూ హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాడు. శుక్రవారం ట్విట్టర్‌లో పెట్టిన ఓ పోస్ట్ దుమారం రేపుతుంది. అటు సోషల్ మీడియాని, ఇటు చిత్ర పరిశ్రమని ఊపేస్తుంది. `తాతలు, తండ్రులు ఉంటే సరిపోదు ఎన్టీఆర్ , మహేష్ రామ్‌చరణ్ , ప్రభాస్ లా టాలెంట్ కూడా ఉండాలి బ్రదర్` అంటూ ట్వీట్ చేశారు. వాళ్లకి టాలెంట్ […]
Rajinikanth : స్టైల్‌కి కేరాఫ్ అడ్రెస్ రజనీకాంత్. ఆయనకి దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తమిళ్ లోనే కాకుండా అన్ని భాషల్లోనూ ఈయన ఫిల్మ్స్ కు చక్కటి స్పందన లభిస్తుందని అందరికీ తెలుసు. బస్ కండక్టర్ స్థాయి నుంచి ఇండియన్ సూపర్ స్టార్‌గా రజనీకాంత్ ఎదిగారు. కోట్ల ఆస్తలు, అశేష అభిమాన గణం సంపాదించుకున్న రజనీకాంత్‌కి జీవితంలో సంతోషమే మిగల్లేదంట. సంతోషం లేదు.. తాజాగా రజనీకాంత్ చెన్నైలోని `హ్యాపీ సక్సెస్‌ఫుల్ లైఫ్ థ్రూ […]
Deepthi Sunaina : యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్, కవర్ సాంగ్స్‌లో ఫేమస్ అయిన దీప్తి సునయన.. ఆ తరువాత బిగ్‌బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ షోతో కొంత క్రేజ్ అంది పుచ్చుకుంది. షన్ముక్ జశ్వంత్‌తో ప్రేమయాణం, బ్రేకప్ తరువాత దీప్తి మరింత ఎక్కువగా వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఘాటు వార్నింగ్.. తన మీద జరిగే ట్రోలింగ్‌ను ఎంతో లైట్ తీసుకుంటుంది. షన్నుతో దీప్తి సునయన […]
Rama Rao On Duty : ఈ మధ్య కాలంలో పలు సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్ ఎంత రసాభాసగా మారుతున్నాయో చూస్తూనే ఉన్నాం. నిర్వాహకులు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న నేపథ్యంలో ఆ కార్యక్రమం అంతా ఫ్లాప్ అవుతుంది. అయితే తాజాగా జరిగిన రామారావు ఆన్ డ్యూటీ మూవీ ట్రైలర్ ఈవెంట్‌లో నిర్వాహకులు కాస్త అత్యుత్సాహం ప్రదర్శించడంతో ఈవెంట్ అంతా రచ్చ రచ్చ అయింది. ప్రోగ్రాం ఫ్లాప్.. రవితేజ నటించిన రామారావుః ఆన్ డ్యూటీ` […]
NTR And Balakrishna : నందమూరి తారకరామారావు నట వారసులుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతున్నారు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్. నందమూరి ఫ్యామిలీ నుండి చాలా మంది హీరోలు వెండితెరకు పరిచయం అయినప్పటికీ, ఈ ఇద్దరు మాత్రమే వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్నారు. ఎన్టీఆర్‌కి పాన్ ఇండియా రేంజ్ వచ్చినా కూడా బాలయ్య అడుగుజాడలలో నడుస్తూ ఉంటారు. ఇది జరిగితే పండగే.. బాలకృష్ణ, ఎన్టీఆర్ మధ్య విబేదాలు ఉన్నాయని ఓ వర్గం ప్రచారం చేస్తున్నప్పటికీ ఈ ఇద్దరు […]
Chiyaan Vikram : తమిళ స్టార్ హీరో విక్రమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేస్తారు. ప్రతి సినిమాలో ఎంతో కొంత వైవిధ్యం చూపించాలని చాలా కష్టపడుతుంటారు. అయితే విక్రమ్‌కి ఇటీవల ఒంట్లో నలతగా ఉండటంతో చెన్నైలోని కావేరి హాస్పిటల్‌లో జాయిన్ అయ్యిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులకి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో విక్రమ్ ఇంటికి చేరుకున్నారు. శభాష్ విక్రమ్.. మొదట ఆయనకు గుండెపోటు వచ్చిందంటూ తమిళ మీడియా, […]
Keerthy Suresh : కీర్తి సురేష్.. మహా నటి సినిమాతో ఎంత పాపులారిటీ తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్‌కి చాలా ఆఫర్స్ వచ్చాయి. ఈ అమ్మడు హవా రానున్న రోజులలో భీబత్సం అని అనుకున్నారు. కాని పరిస్థితులు చాలా మారాయి. చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతుండడంతో కీర్తి పరిస్థితి దారుణంగా మారింది. మంచి ఛాన్స్ మిస్.. అయితే ఇలాంటి సమయంలో మణిరత్నం తాజా చిత్రం పొన్నియన్ సెల్వన్ మూవీ బృందం నుంచి […]