Telugu News » Tag » Faima
Bigg Boss 6 : బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన ఫైమా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను ఇతర కంటెస్టెంట్స్ తో వెటకారంగా మాట్లాడడం వల్లే ఎలిమినేట్ అయ్యాను అంటూ చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ నేను ఎప్పుడూ కూడా వెటకారంగా మాట్లాడలేదు. ఇతరులను అవహేళన చేసినట్లు నా మాట తీరు ఉండదు. నా మాట్లాడే తీరు ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. దాన్ని కొందరు వెటకారం అంటూ కొందరు పొగరు అంటూ పేర్లు పెడుతున్నారు అని […]
Bigg Boss House : బిగ్ బాస్ సీజన్ 6 తాజా ఎపిసోడ్ లో ఫైమా ఎలిమినేట్ అయ్యింది. ఫైనల్ 5 వరకు వెళుతుందని అంతా భావించినప్పటికీ ఫైమా ఎలిమినేట్ అవ్వడంతో ఆమె అభిమానులు మీరు ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. తన ఎలిమినేషన్ విషయంలో పైన కూడా అసహనం వ్యక్తం చేసింది. రేవంత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కారణంగానే ఫైమా ఎలిమినేషన్ అయింది అంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఆ వ్యాఖ్యలను ఫైమా ఖండించింది. […]
Faima : తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 ముగింపు దశకు చేరుకుంది. మరో రెండు వారాల షో మాత్రమే మిగిలి ఉండగా ఈవారం ఫైమా ఎలిమినేట్ అవ్వబోతున్నట్లుగా బిగ్ బాస్ టీం నుండి లీక్ వచ్చేసింది. నేటి ఎపిసోడ్ లో ఫైమా ఎలిమినేట్ అయినట్లుగా నాగార్జున ప్రకటించబోతున్నాడు. పటాస్ మరియు జబర్దస్త్ కార్యక్రమం తో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న ఫైమా బిగ్ బాస్ లో తప్పకుండా మంచి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తుందని అంతా భావించారు. […]
BiggBoss : ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఫైమాని వరించింది. అది కూడా, కొన్ని ప్రత్యేక కారణాల వల్ల. బిగ్ హౌస్‌లో నడిచిన రాజకీయాలతో ఫైమాకి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చింది తప్ప, నిజానికి ఆమె కష్టపడి సాధించిందేమీ కాదు. ఎలాగైతేనేం, ఎవిక్షన్ ఫ్రీ పాస్ సొంతం చేసుకుంది.. దాన్ని వాడేసుకుంది.. ఎలిమినేషన్‌ని తప్పించుకుంది. ఇదేం న్యాయం బిగ్ బాస్.? అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఓట్ల పరంగా కింది స్థానంలో వున్న ఫైమా, ఎవిక్షన్ […]
Faima : బిగ్ బాస్ రియాల్టీ షో ఆరో సీజన్‌లో కంటెస్టెంట్లతో వారి కుటుంబ సభ్యుల్ని కలిపే వ్యవహారం నడుస్తోందిప్పుడు. తాజా ఎపిసోడ్‌లో ఫైమాని ఆమె తల్లి కలిసింది. మిగతా కంటెస్టెంట్లందరితోనూ సరదాగా మాట్లాడిన ఫైమా తల్లి, ఆ తర్వాత ఫైమాతో విడిగా మాట్లాడింది. ‘నాన్న ఏడుస్తున్నాడు.. నువ్వు బాగా ఆడుతున్నావు. నువ్వు ఇంకా బాగా ఆడాలని కోరుకుంటున్నాడు నాన్న. వచ్చిన అవకాశం వదులుకోవద్దు. ఎవిక్షన్ ఫ్రీ కార్డు ఎవరికీ ఇవ్వొద్దు..’ అంటూ ఫైమాకి ఆమె తల్లి […]
BiggBoss : ఎట్టకేలకు రెండోసారి కెప్టెన్ అయ్యాడు రేవంత్. ఎలాగైనా కెప్టెన్ అయి తీరాలనుకున్న ఇనాయా బొక్కబోర్లా పడింది. కెప్టెన్సీ టాస్క్, ఫుట్‌బాల్ గేమ్ తరహాలో డిజైన్ చేశాడు బిగ్ బాస్. ఇదొక అర్థం పర్థం లేని ఆట.! ఆ రూల్స్ అంత చెత్తలా వున్నాయ్. ఆడినోళ్ళకీ, అది చూస్తున్న మిగతా హౌస్ మేట్స్‌కీ రూల్స్ అర్థం కాలేదాయె. ఆది రెడ్డి, రేవంత్, రోహిత్, శ్రీహాన్, ఇనాయా.. కెప్టెన్సీ కోసం కంటెండర్లుగా నిలిచారు. తొలుత రోహిత్, ఆ […]
Bigg Boss : బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఆరో సీజన్‌లో తాజాగా సూర్య వికెట్ ఔట్ అయిపోయిన సంగతి తెలిసిందే. తర్వాత వికెట్ ఎవరు.? అన్నదానిపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఎలిమినేషన్ కోసం ఇంకా చాలా సమయం వుంది. ఓటింగ్ అనేది ఎప్పుడెలా మారుతుందో చెప్పలేం. కానీ, ఎవరు ఎలిమినేట్ అవుతారన్నదానిపై ఏ వారానికి ఆ వారం ముందే సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.. అందుకు అనుగుణంగానే వికెట్లూ పడుతున్నాయ్. గ్లామర్ […]
Faima : సుధీర్, రష్మి మధ్య ఏముంది.? ఇమ్మాన్యుయేల్ వర్ష మధ్య ఏముంది.? ఏదో ఒక లవ్ ట్రాక్ నడిపితేగానీ, జబర్దస్త్ టీమ్‌కి ‘స్టఫ్ దొరకదు’ అన్నట్లుంటుంది వ్యవహారం. ఎన్నో ఏళ్ళుగా జబర్దస్త్‌లో ‘స్టేజ్ రొమాన్స్’ చూస్తున్నాం. అలాగని, ఏ జంటా ఆ వేదిక సాక్షిగా తమ ప్రేమని ప్రకటించలేదు. మరి, ఫైమా – ప్రవీణ్ మధ్య ఏముంది.? ఈ విషయమై ఫైమా తల్లి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చాలాకాలంగా ఫైమా – ప్రవీణ్ మధ్య లవ్ […]
Faima : జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫైమా అనే లేడీ కమెడియన్ పాపులర్ అయ్యింది. అంతకు ముందు ‘పటాస్’ కార్యక్రమంలోనూ ఆమె బోల్డంత కామెడీ చేసింది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌గా వుంది ఫైమా. తన కుమార్తెను బిగ్ బాస్ విన్నర్‌గా చూడాలని వుందంటూ ఫైమా తల్లి చెప్పింది న్యూస్ క్యూబ్ ఇంటర్వ్యూలో. ఇంతకీ, జబర్దస్త్ ద్వారా ఫైమాకి వచ్చే రెమ్యునరేషన్ ఎంత.? ఈ క్యూరియాసిటీ చాలామందిలో వుంటుంది. మరి, ఫైమా తల్లి ఈ […]
Faima : నిరు పేద కుటుంబం నుంచి వచ్చిందామె. బుల్లితెరపై నవ్వుల పటాసుగా ఆమె గురించి చెప్పుకోవచ్చు. మంచి డాన్సర్ కూడా. రూపం విషయంలో ఎవరెన్ని సెటైర్లు వేసినా.. అవన్నీ స్టేజీ మీద వరకూ మాత్రమే. ఆమె మనసు చాలా మంచిదని అంటుంటారు ఆమెతో పని చేసిన వాళ్ళు. పటాస్ ఫైమా.. జబర్దస్త్ ఫైమా.. ఇప్పుడేమో బిగ్ బాస్ ఫైమా.! లేడీ కమెడియన్లు చాలా చాలా తక్కువగా వుంటారు. అలా వెండితెరపైనా కమెడియన్‌గా వెలిగిపోవాలనుకుంటున్న ఫైమా, ప్రస్తుతం […]
Bigg Boss Season 6 : తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ మొదటి వారం పూర్తి చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టింది. రెండో వారంలో మొదటి రోజే ఎలిమినేషన్ కి నామినేషన్ ప్రక్రియ జరిగింది. నేడు ఏం జరగబోతుంది అనే విషయంలో ఇప్పటికే లీక్ బయటికి వచ్చేసింది. విశ్వసనీయ లీక్ సమాచారం మేరకు ఈ వారం 8 మంది బయటకు వెళ్లేందుకు నామినేట్ అయినట్లుగా తెలుస్తోంది. ఎలిమినేషన్ కి నామినేట్ అయిన వారిలో.. ఆది […]