Telugu News » Tag » f3
Tamannaah Bhatia : మిల్కీ బ్యూటీ తమన్నాకి స్కిన్ షో ఎలా చేయాలో బాగా తెలుసు. అందుకే, ఏ కాస్ట్యూమ్‌లో తమన్నా కనిపించినా, చూసేవాళ్ళకు మైండ్ బ్లాంక్ అయిపోవాల్సింది. స్టైలింగ్ మీదా, కలర్ కాంబినేషన్ మీదా తమన్నాకి అవగాహన చాలా చాలా ఎక్కువ. ఎప్పుడూ ఫిట్‌గా వుంటుంది గనుక, ఎలాంటి కాస్ట్యూమ్‌లోనైనా అలవోకగా ఒదిగిపోతుంది. కలర్ ఫుల్ డ్రెస్సింగ్ అయినా, వైట్ అండ్ వైట్ ఔట్ ఫిట్ అయినా.. ఏదైనాసరే, తమన్నా గ్లామర్ కెవ్వు కేక […]
Mahreen Kaur Pirzada : కృష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమాతో కుర్రకారు మనసులు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ మెహ్రీన్. తాజాగా ఆమె ఎఫ్3 చిత్రంతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఎఫ్2 సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు పిచ్చగా నచ్చేసింది. ఓపెనింగ్స్ భారీగా రాబట్టిన ఎఫ్3 తర్వాత కొత్త చిత్రాల విడుదలతో కొంచెం నెమ్మదించింది. మెహ్రీన్ ఘాటు అందాలు.. సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ టాలీవుడ్ అందాల తారగా పేరు తెచ్చుకుంది […]
Sonal Chauhan : అప్పుడెప్పుడో ‘హ్యాపీడేస్’ సినిమా హీరో టైసన్.. అదేనండీ రాహుల్ హరిదాస్‌తో కలిసి ‘రెయిన్‌బో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల భామ సోనాల్ చౌహన్. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆమె సోలో హీరోయిన్‌గా నటించిన సినిమాలు తెలుగులో లేవంటే అతిశయోక్తి కాదేమో. వ్యాంప్ తరహా పాత్రలకో, సెకెండ్ హీరోయిన్ పాత్రలకో మాత్రమే ఆమె పరిమితమవుతోంది. అయితేనేం, అవకాశాలైతే ఏదో ఒక రూపంలో వస్తూనే వున్నాయి. అదే సోనాల్ చౌహన్ ప్రత్యేకత. స్టైలిష్ బ్యూటీ.. […]
Allu Arjun : ఇంట్లోనే మినీ థియేటర్లు చాలామంది సినీ ప్రముఖులకు వున్నాయ్. రాజకీయ ప్రముఖులకు, బడా కుటుంబాలకూ ఈ వెసులుబాట్లు వున్నాయి. క్యూబ్ వంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఇళ్ళల్లోనే థియేటర్ల స్థాయిలో సౌకర్యాలు సమకూర్చేసుకుని, సినిమా ప్రదర్శనలు వేసేసుకుని చూసేస్తుంటారు. అల్లు అర్జున్ కూడా అలాగే కొన్ని సినిమాలు చూస్తాడు. అయితే, ఇంకొన్ని సినిమాల్ని మాత్రం ప్రత్యేకంగా థియేటర్లలోనే అల్లు అర్జున్ చూస్తాడట. అది కూడా హైద్రాబాద్‌లోని కూకట్ పల్లిలోని ఓ థియేటర్లో అల్లు అర్జున్ […]
Balakrishna : 2019లో వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలలో వచ్చిన చిత్రం ఎఫ్ 2. అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ క్రమంలో ఎఫ్ 3 చిత్రం రూపొందించారు. మే 27న చిత్రాన్ని విడుదల చేయగా, ఈ మూవీకి మంచి రెస్పాన్స్ దక్కింది. వెంకటేశ్ , వరుణ్ తేజ్ తమన్నా, మెహరీన్ కౌర్ , రాజేంద్రప్రసాద్, అలీ, రఘుబాబు, ప్రగతి, సోనాల్ చౌహాన్, అన్నపూర్ణమ్మ, మురళీ […]
F3: సమ్మర్ సోగ్గాళ్లు వెంకటేష్, వరుణ్ తేజ్ ఎఫ్ 3 చిత్రంతో ప్రేక్షకులకి పసందైన వినోదం పంచేందుకు వచ్చారు. దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి మార్క్ చూపిస్తూ వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులని అలరిస్తుంది. పూర్తిగా జంధ్యాల, ఇవివి ట్రాక్‌లో తెరకెక్కించిన ఈ మూవీ చూస్తుంటే.. పాత కామెడీ సినిమాలు గుర్తుకు వస్తాయి. గత శుక్రవారం (మే 27) విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. వెంకటేష్, వరుణ్ తేజ్‌ల నటనపై […]
F3: విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ సందేశ్ కాంబినేషన్‌లో అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ఎఫ్ 3. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా మే 27న విడుదల కాగా, ఈ మూవీ ఊహించినట్టే భారీ కలెక్షన్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో, ఓవర్సీస్‌లో భారీ కలెక్షన్లను నమోదు చేసింది. తొలి రోజు ఈ చిత్రానికి వసూళ్ల వర్షం కురిసింది. ఎఫ్ 3 చిత్రం నైజాంలో 4.06 కోట్లు వసూలు చేసింది. సీడెడ్‌లో […]
F3: మే 27న ప్రేక్షకుల ముందుకు రానున్న ఫన్ రైడర్ ఎఫ్ 3. వెంకటేష్, తమన్నా ప్రధాన పాత్రలలో అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం ఎఫ్ 2 సీక్వెల్‌గా తెరకెక్కి ప్రేక్షకులకి పసందైన వినోదం పంచేందుకు సిద్ధమైంది. ఎప్పటిలాగే డబ్బుకు సంబంధించి ఓ మంచి సందేశాన్ని ఇవ్వడమే కాదు..ప్రేక్షకులు ఊహించని మలుపులు, ట్విస్టులు ఉండబోతున్నాయట. లేటెస్ట్ టాక్ ప్రకారం సినిమాలో ప్రధానంగా మూడు పాత్రల చుట్టూ ఓ పెద్ద ట్విస్టు ఉండనుండగా..సెకండాఫ్‌లో ఆ ట్విస్ట్ ఏంటో […]
F3: సమ్మర్‌లో వచ్చిన సర్కారు వారి పాట చిత్రం ముందుగా డివైడ్ టాక్ తెచ్చుకున్నా కూడా మంచి వసూళ్లే రాబట్టింది. ఇక ఇప్పుడు ఎఫ్ 3 సినిమా బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేసేందుకు సిద్ధమైంది. వెంకటేశ్ – వరుణ్ తేజ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ‘ఎఫ్ 3’ సినిమా మే 27న విడుదల కానున్న విషయం తెలిసిందే.. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. చిత్రంలో తమన్నా .. మెహ్రీన్ కథానాయికలుగా […]
F3: టాలీవుడ్‌లో పెద్ద సినిమాల సందడి సాగుతున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లు కరోనా వలన మూలన పడ్డ సినిమాలు ఒక్కొక్కటిగా బాక్సాఫీస్ దగ్గర తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమవుతున్నాయి.ఎంతగానో ఊరించిన కొన్ని సినిమాలు ఇప్పుడు భారీ స్థాయిలో విడుదల అవుతున్నాయి. ఆచార్య, సర్కారు వారి పాట సినిమాలు విడుదల అనంతరం ప్రస్తుతం మరొక ముఖ్యమైన సినిమా విడుదలకు సిద్ధమైంది. ఎఫ్ 2 సినిమా కు కొనసాగింపుగా వస్తున్న ఎఫ్ 3 సినిమా ఈ నెల చివరలో విడుదల […]
Pooja Hegde : ఒక్క పాట కోసమే కోటిన్నర ఇచ్చుకుంటున్నారంటే, ఆ పాట ఎంత స్పెషల్‌గా వుంటుందో కదా.! కోటి ఏం ఖర్మ, అంతకన్నా ఎక్కువే ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే, అక్కడున్నది బుట్టబొమ్మ కదా.! ఔను, సమ్మర్ సోగ్గాళ్ళు వరుణ్ తేజ్, వెంకటేష్‌ల కోసం రంగంలోకి దిగేసింది బుట్టబొమ్మ పూజా హెగ్దే. అదేనండీ, ‘ఎఫ్3’ సినిమాలో పూజా హెగ్దే స్పెషల్ సాంగ్ చేస్తోంది కదా.! దానికి సంబంధించి లేటెస్ట్ స్టిల్ బయటకు వచ్చింది. ‘ఎఫ్3’ టీమ్ విడుదల చేసిన […]
F3: కరోనా వలన సినిమాల రిలీజ్‌లు వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. ఒకసారి ప్రకటించిన రిలీజ్ డేట్ కొద్ది రోజులకి మారిపోతుంది. ఇక కరోనా థర్డ్ వేవ్ తర్వాత చాలా సినిమాలు వరుసగా సందడి చేసేందుకు సిద్దమవుతున్నాయి. పవన్ ,చిరంజీవి, ప్రభాస్, మహేష్ వంటి వారు తమ సినిమాలని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తాజగా ఎఫ్ 3 కొత్త రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ సక్సెస్ ఫుల్ దర్శకులలో అనిల్ […]
Ali: గత ఏడాది కరోనా వలన సినిమా షూటింగ్స్ దాదాపు తొమ్మిది నెలలు ఆగిన సంగతి తెలిసిందే. ఇక సెకండ్ వేవ్ లో మూడు నెలలకు పైగా షూటింగ్స్‌కు బ్రేక్ పడ్డాయి. ఇప్పుడిప్పుడే మళ్లీ షూటింగ్స్ ఊపందుకున్నాయి. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి తమ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో బాగా నవ్వులు పంచిన చిత్రం ఎఫ్ 2 కాగా, ఈ సినిమాకి సీక్వెల్‌గా ఎఫ్ […]
F3: మళ్లీ నవ్వులు మొదలవుతున్నాయి.. కొన్ని రోజులుగా కరోనా కారణంగా ఆగిపోయిన ఎఫ్ 3 షూటింగ్ మళ్లీ మొదలైంది. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు దర్శక నిర్మాతలు. టాలీవుడ్ లో రెండు రకాల దర్శకులు ఉంటారు. ఒక సినిమాను ఏళ్లకు ఏళ్ళు చెక్కే వాళ్ళు కొంతమంది ఉంటే.. కొన్ని నెలల్లోనే ఉఫ్ అని ఉదేసే వాళ్ళు మరికొందరు ఉంటారు. రాజమౌళి, సుకుమార్ మొదటి రకం దర్శకులు అయితే.. అనిల్ రావిపూడి, పూరీ జగన్నాథ్ లాంటి వాళ్లు రెండోరకం. […]
ఇండస్ట్రీలో రెండు రకాల దర్శకులు ఉంటారు. ఒక సినిమాను ఏళ్లకు ఏళ్ళు చెక్కే వాళ్ళు కొంతమంది ఉంటే.. కొన్ని నెలల్లోనే ఉఫ్ అని ఉదేసే వాళ్ళు మరికొందరు ఉంటారు. రాజమౌళి, సుకుమార్ మొదటి రకం దర్శకులు అయితే.. అనిల్ రావిపూడి, పూరీ జగన్నాథ్ లాంటి వాళ్లు రెండోరకం. వీళ్లు హిట్ సినిమా తీసిన ఫ్లాప్ సినిమా తీసిన ఆరు నెలలకు మించి తీసుకోరు. ఇప్పుడు ఎఫ్ 3 విషయంలో కూడా ఇదే చేస్తున్నాడు. ఈ సినిమాను గత […]