Telugu News » Tag » extra jabardasth
Rashmi Gautam : యాంకర్ గా రష్మీకి చాలా మంచి ఇమేజ్ ఉంది. ఆమెపై ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రవర్సీలు లేవు. కానీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటుంది. ఇక జంతువులను ఇబ్బంది పెడుతున్న వీడియోలను పోస్టు చేసి ఫైర్ అవ్వడం రష్మీకి మొదటి నుంచి ఉన్న అలవాటే. ఇదిలా ఉండగా రష్మీ శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చి ఏడాది పూర్తయిపోయింది. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో అభిమానులు విషెస్ చెబుతున్నారు. […]
Rashmi Gautam : యాంకర్ రష్మీ గురించి అందరికీ బాగా తెలుసు. ఆమె బుల్లితెరపై ఎంత యాక్టివ్ గా ఉంటుందో.. సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటుంది. ఆమె జబర్దస్త్ షోతోనే వెలుగులోకి వచ్చింది. ఈ షోలోనే ఇంకా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆమె చాలా సినిమాల్లోనే నటించింది. కానీ ఎందుకో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. కానీ ఆమె అందంలో గానీ, అభినయంలో గానీ స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోదు. ఆ రేంజ్ […]
Khushboo : ఈ సమాజంలో ఆడపిల్లలపై ఎన్నో దాడులు జరుగుతున్నాయి. ఇక లైంగికంగా జరిగే దాడుల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కన్న తండ్రి, తోడ బుట్టిన అన్నలు కూడా ఆమెను అస్సలు వదలట్లేదు. అంతెందుకు సినిమా సెలబ్రిటీలు కూడా తమ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడో ఒకసారి లైంగిక వేధింపులకు గురవుతూనే ఉంటారు. ఎవరికీ చెప్పుకోలేని చీకటిబాధలు ఎన్నో ఉంటాయి. తాజాగా కుష్పూ కూడా ఇదే కోవలోకి వచ్చేసింది. ఆమె హీరోయిన్ గా ఎంత ఫేమస్సో […]
Rashmi Gautam : రష్మీ గౌతమ్ ఇప్పుడు బుల్లితెరపై తన హవాను చూపిస్తోంది. ఇప్పుడు జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. ఈ క్రమంలోనే రష్మీ గౌతమ్ అందాల డోస్ ను కూడా బాగానే పెంచేసింది. తన తనివి తీరని అందాలను చూపిస్తూ కుర్రాళ్లను ఉడికిస్తోంది ఈ వయ్యారి భామ. సినిమాల్లో ఛాన్సులు.. మొన్నటి వరకు ఇలాంటి అందాలను చూపించలేదు. కానీ ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీకి […]
Rocking Rakesh-Jordar Sujatha : జబర్దస్త్.. బుల్లితెరపై ఓ ట్రెండ్ క్రియేట్ చేసిన షో ఇది. కొన్ని సంవత్సరాల వరకు కేవలం కామెడీ ట్రాక్ తోనే అలరించిన ఈ షో.. ఆ తర్వాత బుల్లితెరపై మొదటిసారి లవ్ ట్రాక్ లను క్రియేట్ చేసింది. జబర్దస్త్ లో సుధీర్-రష్మీ లవ్ ట్రాక్ బాగా ఫేమస్ కావడంతో ఆ తర్వాత చాలానే లవ్ జంటలు పుట్టుకు వచ్చాయి. అందులో కొన్ని కేవలం స్కిట్ల వరకు మాత్రమే పరిమితం అయితే మరికొన్ని […]
Bullet Bhaskar : శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం కోసం ఒకానొక సందర్భంలో చిన్న స్కిట్ కోసం బుల్లెట్ భాస్కర్ తండ్రి అప్పారావు గారు కొన్ని నిమిషాలు కనిపించేందుకు స్టేజ్ ఎక్కారు. ఆయన టైమింగ్ మరియు ఆయన యొక్క ఇన్నోసెంట్ నటన అన్ని కలిసి ఇప్పుడు జబర్దస్త్ స్టార్ గా నిలబెట్టాయి. రెగ్యులర్ గా అప్పారావు గారికి జబర్దస్త్ స్టేజిపై అవకాశం దొరుకుతుంది. రోహిణి టీంలో అప్పారావు అనూహ్యంగా పర్మినెంట్ టీమ్ మెంబర్ అయిపోయాడు. రెగ్యులర్ గా […]
Extra Jabardasth : ప్రస్తుతం బుల్లితెరపై ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న కామెడీ షో జబర్దస్త్. కొన్నేళ్లుగా ఈ కామెడీ షో ప్రేక్షకులను మెప్పిస్తోన్న తీరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోకి ఒకప్పుడు పర్టికులర్ న్యాయ నిర్ణేతలు ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితుల దృష్ట్యా మారుతున్నారు. అలాగే హోస్ట్ విషయానికి వస్తే యాంకర్ అనసూయ , రష్మీ గౌతమ్ చాలా మంచి క్రేజ్ వచ్చింది. ఇందులో సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ మధ్య జరిగే లవ్ ట్రాక్ ఎప్పుడూ […]
Extra Jabardasth : బుల్లితెర కామెడీ షో జబర్ధస్త్ కార్యక్రమం ఇటీవల ఎంత వివాదాస్పదంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు కారణాల వలన సుధీర్, గెటప్ శీను, అనసూయలు బయటకు వచ్చేశారంటూ ఏవేవో చెప్పుకొచ్చారు. అయితే గెటప్ శీను ఇక జబర్ధస్త్ స్టేజ్‌పై కనిపించడని అందరు భావిస్తున్న క్రమంలో తిరిగి రీ ఎంట్రీ ఇచ్చి అందరి ముఖంలో ఆనందం నింపాడు. గెటప్ శీను రీఎంట్రీ.. లేటెస్ట్‌గా ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోను ప్రోమోను నిర్వాహకులు రిలీజ్ చేశారు. ఆటో […]
Rashmi Gautam: జబర్ధస్త్ షోతో పాపులర్ అయిన అందాల ముద్దుగుమ్మలలో రష్మీ గౌతమ్ ఒకరు. ఈ అమ్మడు ఒకవైపు సినిమాలు,మరోవైపు షోస్ చేస్తూ నిత్యం వార్తలలో నిలుస్తూ ఉంటుంది.ఆమెకు ఓ స్టార్ హీరోయిన్స్‌కి తగ్గని ఇమేజ్ ఉంది. యాంకర్‌గా పిచ్చ గ్లామర్ దక్కడంతో హీరోయిన్‌గా ప్రమోషన్ దక్కింది. ఇక తన గ్లామర్‌ను నమ్ముకొని సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేద్దాం అని ప్రయత్నించిన రష్మీ గౌతమ్ హీరోయిన్‌గా కాదు కదా.. సైడ్ క్యారెక్టర్స్ కూడా పెద్దగా దక్కలేదు. సిల్వర్ […]
Extra Jabardasth: బుల్లితెర కామెడీ షో జబర్ధస్త్ కార్యక్రమం ప్రేక్షకులకి ఎంత వినోదం పంచుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో కమెడీయన్స్ మాత్రమే కాదు ఒక్కోసారి జడ్జ్‌లు కూడా తెగ ఫన్ జనరేట్ చేస్తుంటారు. `జబర్దస్త్`లో రోజా జడ్జ్ గా ఉన్న విషయం తెలిసిందే. ప్రారంభం నుంచీ ఆమె జడ్జ్ గా ఉంటూ తనదైన పంచ్‌లు, కామెంట్లతో షోని రక్తికట్టిస్తూ నవ్వులు పూయిస్తుంది. నాగబాబు వెళ్లాక మనో ఆయన స్థానంలో వచ్చారు. ఇక ఇటీవలి కాలంలో ఆమని ఎక్స్‌ట్రా […]
Getup Srinu: తెలుగు బుల్లితెరపై కామెడీ పంచుతున్న సక్సెస్‌ఫుల్ షో జబర్ధస్త్. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడీయన్స్ బుల్లితెరకు పరిచయం అయ్యారు. సినిమా కమెడీయన్స్‌కి ఏ మాత్రం తీసిపోని స్థాయిలో వీరు క్రేజ్ సంపాదించుకున్నారు.అంతేకాదు వెండితెర ఆఫర్స్ కూడా అందుకుంటున్నారు. అయితే జబర్ధస్త్ కార్యక్రమంలో పలు టీమ్స్ ప్రేక్షకులని ఎంటర్‌టైన్ చేస్తుండగా, అందులో సుధీర్ టీం కూడా ఒకటి. సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాం ప్రసాద్ ఈ ముగ్గురు కలిసి చేసే ఫన్ […]
Sudheer బుల్లితెర పై సుధీర్ రష్మీ జంట గురించి అందరికీ తెలిసిందే. గత ఏడేళ్లుగా బుల్లితెరపై అందరినీ ఆకట్టుకుంటూ ఉంటున్నారు. ఈ జంట ప్రేమలో ఉందని, పెళ్లి కూడా చేసుకోబోతోన్నారంటూ రకరకాల వార్తలు, రూమర్లు, గాసిప్స్ వస్తూ ఉండేవి. ఇంకా వస్తూనే ఉన్నాయి. కానీ తాము ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు అలా నటిస్తామని, తెర వెనక అలా ఏమీ ఉండమంటూ ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చారు. అయితే సుధీర్ రష్మీ ఎంత చెప్పినా కూడా వారి అభిమానులు […]
sudheer : సుధీర్ రష్మీ అనే టాపిక్ ఎప్పిటికీ బోర్ కొట్టదు. బుల్లితెర పై ఈ జంట చేసే రచ్చ అలాంటిది మరి. ఏడు ఎనిమిదేళ్లుగా ఈ ఇద్దరూ తమ అభిమానులనే కాకుండా బుల్లితెర ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇద్దరం కేవలం స్నేహితులమేనని చెప్పినా కూడా జంటగా మారాలంటూ అభిమానులు ఒత్తిడి చేస్తుంటారు. తాము చేసేదంతా కూడా జనాలను నవ్వించేందుకే.. ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకు ఏది చేయమన్నా చేస్తాం.. అయితే అదంతా తెర వరకే. తెర వెనకాల మాత్రం […]
Rakesh Master రాకేష్ మాస్టర్ గురించి తెలియని ప్రేక్షకులు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరూ ఉండరు. కొరియెగ్రాఫర్ అని కొంత మందికే తెలిసినా కూడా యూట్యూబ్ ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు. టాలీవుడ్ హీరోలు, టాలీవుడ్ ఇండస్ట్రీ, ఫ్యామిలీ హీరోల మీద నానా రకాల కామెంట్లు చేసి ఫేమస్ అయ్యాడు. హీరోలను బండ బూతులు తిట్టడం, వాటిపై వారి వారి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేయడం, అవి చిలికి చిలికి గాలి వానల మారడంతో రాకేష్ […]
Rashmi సుడిగాలి సుధీర్ రష్మీ కాంబో అంటే అందరికీ ఇష్టమే. ఈ ఇద్దరి కెమిస్ట్రీకి ఫిదా కానీ ప్రేక్షకులెవ్వరూ ఉండరు. గత ఏడు ఎనిమిదేళ్లుగా రష్మీ సుధీర్ జంటకు ఫాలోయింగ్ పెరుగుతూనే వస్తోంది. జబర్దస్త్, ఢీ వంటి షోల్లో రష్మీ సుధీర్ చేసే కామెడీని వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇక ఈ ఇద్దరి మీద చేసిన ఈవెంట్లు అయితే బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్‌లో రష్మీ సుధీర్ ట్రాక్ బాగానే వర్కవుట్ […]