Telugu News » Tag » evv sathyanarayana
సినిమా ఇండస్ట్రీలో కి ఎంటరయ్యాక చాలా మంది హీరోయిన్స్ కొన్ని హ్యాబిట్స్ కి అలవాటు పడుతుంటారు. పాపులారిటీ వచ్చినా కొద్ది కొన్ని వ్యసనాలకి, దురలవాట్లకి బానిసలవుతుంటారు. ఇదే వారి కెరీర్ పతనం అవడానికి పెద్ద కారణం అని తెలుసుకోలేకపోవడంతోనే బంగారం లాంటి జీవితం సర్వనాశనం అయిపోతుంటుంది. అలాంటి ఒక టాలీవుడ్ హీరోయిన్ ఇప్పుడు అన్ని మానేసి మళ్ళీ సినిమా కెరీర్ మీద దృష్ఠి పెట్టాలని ప్రయత్నాలు చేస్తోందట. ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ స్టార్స్ కి […]