Telugu News » Tag » Europe
Divi Vadthya : బిగ్‌బాస్ బ్యూటీ దివికి సోషల్ మీడియాలో వున్న ఫాలోయింగ్ తెలిసిందే. హౌస్‌లో వున్నప్పుడూ నెటిజన్స్‌ని తెగ కిర్రాకెత్తించింది తన అంద చందాలతో. అందమే కాదు, ఆకట్టుకునే పర్ఫామెన్స్‌తోనూ కట్టి పడేసింది. కానీ, బిగ్‌బాస్ మాత్రం దివిని సగం రోజుల్లోనే ఎలిమినేట్ చేసి పడేశాడు. దివి లేని బిగ్‌బాస్ చూడలేమంటూ కొందరు నెటిజన్లు ఆ తర్వాత బిగ్‌బాస్‌ని ఫాలో చేయడం మానేశారంటేనే అర్ధం చేసుకోవచ్చు బిగ్‌బాస్ హౌస్‌లో దివి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎలాంటిదో. […]
Pawan Kalyan: మహబూబాబాద్ కుర్రాడు మంచు కొండల్ని అధిరోహించేశాడు.! జస్ట్ అతని వయసు పద్ధెనిమిదేళ్ళు మాత్రమే. తెలంగాణలోని మహబూబాబాద్‌కి చెందిన బూక్యా యశ్వంత్ అనే కుర్రాడు రష్యా మరియు యూరోప్‌లోని అత్యంత ఎత్తయిన మౌంట్ ఎల్‌బ్రస్ అనే శిఖరాన్ని అధిరోహించాడు. సాధారణ పర్వాతలు వేరు, మంచు కొండలు వేరు. అత్యంత క్లిష్టతరమైన వాతావరణ పరిస్థితులుంటాయ్. అనూహ్యంగా వాతావరణం ప్రమాదకరమైన రీతిలోకి మారిపోతుంటుంది. సంకల్ప బలంతో ముందడుగు వేశాడు. సెప్టెంబర్ 9న హైద్రాబాద్ నుంచి బయల్దేరి, సెప్టెంబర్ […]
Ajith: మన హీరోలలో కొందరు బైక్, కారులంటే పడిచచ్చిపోతుంటారు. మార్కెట్‌లోకి కొత్తగా ఏవైన వచ్చాయంటే వెంటనే వాటిని దక్కించుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. తమిళ హీరో అజిత్ కిలోమీటర్ల దూరం బైక్‌పైనే ప్రయాణిస్తాడు అనే విషయం తెలిసిందే. తాను ఒక సెలబ్రిటీ అనే విషయం కూడా మరచి బైక్‌పై సరదాగా చక్కర్లు కొడుతుంటాడు. ఎంజాయ్‌మెంట్ మోడ్.. అజిత్ కి బైక్ రైడింగ్ అంటే ఎంతో ఇష్టం.. తనకు ఇష్టమైన బైక్ ట్రిప్స్ తో ఎంజాయ్ చేస్తారు అజిత్. బైక్ […]
కరోనా.. ఈ పేరు వింటేనే ఒకప్పుడు భయపడేవాళ్లం. ఐ మీన్.. ఒకప్పుడు అంటే ఓ రెండుమూడు నెలల కింద. ఇప్పుడు అంత భయం లేదు. ఎందుకంటే.. ఇప్పుడు కరోనా వచ్చినా ఓ పది రోజులు జాగ్రత్తలు పాటిస్తే చాలు.. వచ్చిన దారినే అది పోతుంది. జ్వరం వస్తే ఇప్పుడు ఎంత లైట్ తీసుకుంటామో.. కరోనా వచ్చినా అంతే లైట్ తీసుకుంటున్నారు జనాలు. అందుకే.. జనాలు కూడా ఇక బయట తిరగడం మొదలు పెట్టారు. కరోనా జాగ్రత్తలే లేవు. […]
ప్రస్తుత రోజుల్లో పెళ్లిళ్లు కావాలంటే అబ్బాయి అయితే అమ్మాయి కోసం వెతకాలి. ఇక అబ్బాయి అయితే అమ్మాయి కోసం వెతికి, చివరకు అన్ని కుదిరితేనే పెళ్లిళ్లు చేసుకుంటారు. ఇక కొందరికి అయితే సరైన సంబంధాలు దొరకక ఇబ్బంది పడుతుంటారు. ఇక మన దేశంలో అమ్మాయిలు, అబ్బాయిలు సంఖ్య సమానంగా ఉండడంతో పెళ్లిళ్ల విషయంలో సమస్య లేదనే చెప్పాలి. అయితే ఒక దేశంలో మాత్రం పెళ్లి కొడుకుల కొరత ఉంది. యూరప్ లాట్వియా దేశంలో ప్రతి 119 మంది […]