Telugu News » Tag » ETV Mallemala Show
Rashmi Gautam : ఇప్పుడు బుల్లితెర యాంకర్లు కూడా బాగానే రెచ్చిపోతున్నారు. స్టార్ హీరోయిన్ల రేంజ్ లో అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తున్నారు. ఇందులో రష్మీ కూడా జాయిన్ అయిపోతోంది. ఆమె మొన్నటి కాస్త తక్కువగా అందాలను చూపించేది. కానీ ఇప్పుడు ఛాన్సులు పెరగడంతో బాగానే రెచ్చిపోతోంది. ముఖ్యంగా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆమెకు యాంకర్ గా ఛాన్స్ వచ్చినప్పటి నుంచే బాగా రెచ్చిపోతోంది. ఇందుకు ఆమె షేర్ చేస్తున్న ఫొటోలే నిదర్శనం అని చెప్పుకోవాలి. […]
Jabardasth Show : ఇప్పుడు బుల్లితెరపై క్వీన్ అయిపోయింది ఇంద్రజ. ఒకప్పుడు హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె.. అప్పట్లో చాలా పాపులర్ అయిపోయింది. ఎన్నో సినిమాల్లో తన అందంతోనే కుర్రాళ్లను ఊపేసింది. అయితే కెరీర్ పీక్స్ లో ఉండగానే పెండ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఇప్పుడు చాలా కాలం తర్వాత బుల్లితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చింది. దాంతో పాటు అటు సినిమాల్లో కూడా వరుసగా కీలక పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. అయితే […]
Panch Prasad : జబర్దస్త్ ద్వారా పాపులర్ అయ్యాడు కమెడియన్ ప్రసాద్. పంచ్ ప్రసాద్ అంటేనే అందరూ ఈ కమెడియన్‌ని గుర్తు పడతారు. పలు సినిమాల్లో కూడా నటించాడు. కమెడియన్‌గా దూసుకెళుతున్న సమయంలో అనూహ్యంగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు పంచ్ ప్రసాద్. వైద్య పరీక్షలు నిర్వహిస్తే, అతనికి కిడ్నీ సమస్య అని తేలింది. క్రమంగా కిడ్నీల పనితీరు మందగించింది. ప్రస్తుతం పూర్తిగా డయాలసిస్ ఆధారంగానే బతుకుతున్నాడు పంచ్ ప్రసాద్. కమెడీలో తగ్గేదే లే.. అయినాగానీ, పంచ్ ప్రసాద్ […]
Indraja And Sudigali Sudheer : జబర్దస్త్ షోతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ అంటే తెలియని వారుండరు. అంతలా ఆ ప్రోగ్రామ్‌తో తన ఉనికిని చాటుకున్నాడు సుడిగాలి సుధీర్. యాంకరింగ్‌లోనూ డిఫరెంట్ పంథాని పరిచయం చేశాడు సుడిగాలి సుధీర్. అయితే, ఇటీవలే సుడిగాలి సుధీర్ జబర్దస్త్‌కి గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. అలాగే సుధీర్ యాంకరింగ్ చేస్తున్న ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’కి కూడా టాటా చెప్పేశాడు. ఎన్ని అవకాశాలొచ్చినా జబర్దస్త్‌ని వీడమంటూ చెప్పిన పలువురు […]