Telugu News » Tag » ETV Jabardasth Show
Venu Yeldandi : ఇప్పుడు వేణు వండర్స్ పేరు మార్మోగిపోతోంది. ఇన్ని రోజులు ఆయన అందరికీ కేవలం కమెడియన్ గా మాత్రమే తెలుసు. కానీ మొదటి సారి ఆయన దర్శకుడిగా మారి అద్భుతమైన సినిమాను తెరకెక్కించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమా ఊహకు మించి సక్సెస్ సాధించింది. అన్ని ప్రాంతాల్లో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుని కోట్ల కలెక్షన్లు రాబడుతోంది. దాంతో అందరూ వేణు టిల్లును ప్రశంసిస్తున్నారు. ఆయనలో ఇంత గొప్ప దర్శకుడు […]
Rashmi Gautam : యాంకర్ రష్మీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన భావాలను పంచుకుంటూనే ఉంటుంది. ఆమె జంతు ప్రేమికురాలు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే రష్మీ గతంలో ఎన్నోసార్లు కుక్కలను, ఇతర జంతువులను కొడుతున్న వీడియోలను పోస్టు చేసి చాలా సీరియస్ అయిన ఘటనలు కూడా మనం ఎన్నో చూశాం. అయితే రీసెంట్ గా హైదరాబాద్ లోని అంబర్ పేట్ లో ఓ నాలుగేండ్ల బాలుడిని వీధి కుక్కలు […]
Suma Kanakala : బుల్లితెరపై టాప్ యాంకర్ ఎవరంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పేరు సుమ. మలయాళం నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగులో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. గలగలా మాట్లాడే ఆమె మాటలకు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ నవ్వుల వసంతం కురవాల్సిందే. అందుకే ఆమెకు అంతటి ఫాలోయింగ్ ఉంది. ఆమె ఏ షోకు హోస్ట్ గా చేస్తే ఆ షోకు టీఆర్పీ రేటింగ్స్ ఓ రేంజ్ […]
Rashmi Gautam : సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అనేది పెద్ద మహమ్మారిలా తయారై కూర్చుంది. ఎంతో మంది దాని బారిన పడి నలిగిపోతున్నారు. ఇంకొందరు మాత్రం దాన్ని తప్పించుకుని తమ ట్యాలెంట్ తోనే స్టార్లుగా ఎదుగుతున్నారు. ఇలాంటి వారిలో కొందరు మాత్రమే స్పందిస్తున్నారు. తమకు ఎదురైన అనుభవాలను పంచుకుంటున్నారు. ముఖ్యంగా మీటూ ఉద్యమం తర్వాత నుంచే ఇలా అందరూ స్పందిస్తున్నారు. తమ జీవితంలో ఎదురైన ఛేదు అనుభవాలను తెలుపుతున్నారు. ఇక తాజాగా రష్మీ కూడా […]
Rashmi Gautam : బుల్లితెరపై రష్మీ గౌతమ్ కు ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె జబర్దస్త్ ప్రోగ్రామ్ తో బుల్లితెర మీదకు అడుగు పెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జబర్దస్త్ లోనే కొనసాగుతోంది ఈ భామ. ఆమె ఇటు బుల్లితెరపై ప్రోగ్రామ్ లు చేస్తూనే అటు వెండితెరపై కూడా అలరిస్తోంది. ఆమె చేస్తున్న సినిమాల్లో హీరోయిన్ గా అలరిస్తోంది. ఇక సినిమాల్లో ఆమె ఏ రేంజ్ లో గ్లామర్‌ను ఆరబోస్తుందో ప్రత్యేకంగా […]
Rashmi Gautam : రష్మీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఆమె ఎంత పెద్ద యాంకర్ అయినా సరే సోషల్ మీడియాలో కొన్ని విషయాలపై ఆమె ప్రశ్నిస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా మూగ జీవాలకు ఏం జరిగినా ఆమె అస్సలు తట్టుకోలేదు. వెంటనే అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ట్వీట్ చేస్తూ తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటుంది. గతంలో కూడా రష్మీ చేసిన పోస్టులు బాగా చర్చనీయాంశం అయిపోయాయి. ఇక తాజాగా ఆమె […]
Rashmi Gautam : బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ గౌతమ్‌కి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. బుల్లితెర ప్రేక్షకుల్లో తనదైన ప్రత్యేక ముద్ర వేయించుకుంది యాంకర్‌గా రష్మీ గౌతమ్. అలాగే కుర్రకారు గుండెల్లో ఆరాధ్య దేవతగానూ మారిపోయింది. సుధీర్‌తో రష్మీ గౌతమ్ లవ్ ట్రాక్‌కి పిచ్చ పిచ్చగా ఫ్యాన్స్ వున్నారనడం అతిశయోక్తి కాదేమో. అందుకే వీరిద్దరి కెమిస్ర్టీని పలు ఛానెళ్లు తదనుగుణంగా వాడేస్తుంటారు వీలు చిక్కినప్పుడల్లా. అయితే, వీరిద్దరి మధ్యా కెమిస్ట్రీలు, ఫిజిక్స్‌లాంటివేమీ లేవనీ, జస్ట్ ఫ్రెండ్‌షిప్ […]