పండుగ ఏదైనా సందడి మాత్రం జబర్దస్త్ షోదే ఉంటుంది. అక్కా ఎవరే అతగాడు అంటూ దసరాకు దుమ్ములేపిన ఆర్టిస్ట్, కంటెస్టెంట్లు దీపావళి ఈవెంట్‌కు సిద్దమయ్యారు. కనకమహాలక్ష్మీ లక్కీ డ్రా అంటూ ఓ ఈవెంట్ చేయబోతోన్నారు. దీపావళి అంటే అందరికీ లక్ష్మీ పూజ గుర్తుకు వస్తుంది. అందుకే ఇలా కనకమహాలక్ష్మీ లక్కీ డ్రా అంటూ బుల్లితెర ఆర్టిస్ట్‌లందరూ దీపావళి నాడు ముందుకు రాబోతోన్నారు. దసరా ఈవెంట్‌కు వ్యక్తిగత కారణాల వల్ల దూరమైన రోజా దీపావళి ఈవెంట్‌కు హాజరైంది. రోజా […]