Telugu News » Tag » ESI Scam
వైసీపీ నేత, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం చుట్టూ వివాదాల ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే పలుమార్లు వివాదాలతో వార్తల్లోకెక్కిన ఆయన మరోసారి వార్తలో నిలిచారు. ఆయన మీదున్న పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారనే కేసులో సీబీఐ దర్యాప్తును కోరుతూ దాఖలైన పిటిషన్ ను విచారించడానికి హైకోర్టు అంగీకరించింది. 2019 ఆగష్టులో కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని మంత్రి గుమ్మనూరు జయరాం సొంత గ్రామమైన గుమ్మనూరులో పేకాట ఆడుతూ 33 మంది పోలీసులకు చిక్కారు. శిబిరం మీద పోలీసులు రైడ్ చేయగానే అందులోని వ్యక్తులు పోలీసులు మీద ఎదురుదాడికి దిగారు. కానీ […]
మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టిన సంగతి తెలిసిందే. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని చంద్రబాబు ఆయన మెడకు ఈ పదవిని తగిలించారు. ఎక్కడ అలుగుతాడోనని ఆ పని చేశారు. అచ్చెన్నకు అధ్యక్ష పదవి ఇవ్వడం లోకేష్ కు అస్సలు ఇష్టంలేదని మొదటి నుండి ప్రచారం జరుగుతోంది. తనకు అనుకూలంగా ఉండే నేతలకు ఆ పదవి ఇప్పించాలని చినబాబు చాలా ప్రయత్నించారు. కానీ విపత్కర పరిస్థితుల్లో తప్పక లోకేష్ మాటను కాదని అచ్చెన్నకు పదవి ఇచ్చేశారు చంద్రబాబు. పదవి అయితే ఇచ్చారు కానీ పగ్గాలు మాత్రం లోకేష్ […]