ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతుంది. ఎంతలా అంటే రోజు పది వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇటీవల కేంద్ర హోంశాఖ ఆగస్ట్ 1 నుండి అన్లాక్ 3 ప్రక్రియను ప్రారంభించడంతో రాష్ట్రాల మధ్య ప్రయాణాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కఠిన కండీషన్లను కాస్త తేలిక చేయనుంది. ఇప్పటినుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళాలి అనుకునేవారు స్పందన వెబ్సైట్ (Spandana website)లో తమ వివరాలను రిజిస్టర్ చేసుకుంటే చాలని తెలిపారు. అలాగే ఈ-పాస్ […]