Telugu News » Tag » England
Pakistan And England : పాకిస్తాన్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది.. అదీ పాకిస్తాన్‌లో. దాదాపు పదిహేడేళ్ళ తర్వాత పాకిస్తాన్‌లో ఇంగ్లాండ్ ఆడుతోంది. స్వదేశంలో ఎలాగైనా గెలవాలనే కసితో పాక్ జట్టు వుంది. తమ జట్టు గెలవడం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి చాలా అవసరం. అందుకే, బ్యాటింగ్ పిచ్ రూపొందించింది. రావల్పిండిలో పిచ్ మీద ఇంగ్లాండ్ బ్యాటర్లు చెలరేగిపోయారు. టెస్ట్ మ్యాచ్‌లా కాకుండా వన్డే మ్యాచ్ తరహాలో ఆడేశారు. ఆ చితక్కొట్టుడుకి అంతా […]
David Puller : ఆ మధ్య ఓ సినిమాలో ఎనస్తీషియా డాక్టర్‌గా పని చేసిన వ్యక్తి పాత్ర, చనిపోయిన అమ్మాయిలపై తన కామ వాంఛ తీర్చుకోవడం అనే కాన్సెప్ట్ చూసి, ఆశ్చర్యపోయాం. కానీ, ఆ కాన్సెప్టులో గత కొన్నేళ్లుగా ఈ వ్యక్తి కామ వాంఛ తీర్చుకుంటూనే వున్నాడు. దాదాపు 101 మృత దేహాలపై లైంగిక దాడి చేసినట్లు స్వయంగా ఆ వ్యక్తి వెల్లడించాడు. ఇంతకీ ఈ కీచకుడు ఎవరు.? ఏంటా కథ.? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. మార్చురీ […]
T20 World Cup : ప్రపంచ కప్ పోటీలనగానే.. చిన్న జట్లకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంటుంది. అది వన్డే వరల్డ్ కప్ పోటీలైనా, టీ20 వరల్డ్ కప్ పోటీలైనా.. చిన్న జట్లు చూపే పోరాట పటిమ, ఒక్కోసారి పెద్ద జట్లకు చుక్కలు చూపించేస్తుంటుంది. అసలు విషయంలోకి వస్తే, టైటిల్ ఫేవరెట్ జట్లలో ఒకటైన ఇంగ్లాండ్‌కి షాకిచ్చింది పసికూన ఐర్లాండ్. సూపర్ 12లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ని ఐర్లాండ్ ఓడించింది. డక్‌వర్త్ లూయిస్ గెలుపు.. టాస్ […]
Rishi Sunak And Ashish Nehra : భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఇంగ్లాండ్ ప్రధానిగా ఎంపికైన నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికరంగా చర్చ జరుగుతుంది. భారత్ ని రెండు వందల సంవత్సరాల పాటు ఇంగ్లాండ్ దేశానికి చెందిన వారు పరిపాలించారు. ఇప్పుడు రాబోయే కొన్ని సంవత్సరాల పాటు భారత్ సంతతికి చెందిన వ్యక్తి ఇంగ్లాండు ని పరిపాలించ బోతున్నాడు. ఇది కదా కాలచక్రం అంటూ కొందరు కామెంట్ చేస్తుంటారు. ఇక రిషి సునాక్ మరియు […]
Sam Northeast : టెస్ట్ క్రికెట్‌లోనే నాలుగు వందల పరుగులు రాబట్టడానికి 11 మంది బ్యాట్స్‌మెన్స్ నానా కష్టాలు పడుతుంటారు. అలాంటిది ఒక్క బ్యాట్స్‌మెన్ ఏకంగా 400 పరుగులు చేశాడంటే ఇది వండర్ అనే చెప్పాలి. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అరుదైన రికార్డ్ నమోదు చేశాడు ఇంగ్లండ్ లోని గ్లామోర్గాన్ జట్టు ఆటగాడు సామ్ నార్త్ ఈస్ట్. లీస్టర్ షైర్ తో మ్యాచ్ లో 450 బంతుల్లో 410 పరుగులు చేశాడు. మెరుపు ఇన్నింగ్స్.. 400లకు […]
Ben Stokes : జెంటిల్మన్ గేమ్ క్రికెట్‌లో పాపులర్ ఫార్మాట్ అయిన వన్డేలకు ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్, ఆల్ రౌండర్ బెంజిమిన్ ఆండ్రూ స్టోక్స్ అలియాస్ బెన్ స్టోక్స్ వీడ్కోలు పలికాడు. ఈ మేరకు సోమవారం సాయంత్రం అతడు ఓ ప్రకటనను విడుదల చేశాడు.టీమిండియాతో వన్డే సిరీస్ ముగిసిన మరునాడే అతడు వన్డే క్రికెట్‌కు గుడ్‌బై పలుకుతూ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. క్రికెట్‌కి గుడ్ బై.. ఇక వెస్టిండీస్ బ్యాటర్ లెండిల్ సిమ్మన్స్ తన […]
Sex Doll : కొన్ని వార్తలు చదువుతుంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఇంగ్లండ్ శాన్‌లో భర్త కోరికను తీర్చడానికి భార్య తనలాగే కనిపించే సెక్స్ డాల్‌ని కొనుగోలు చేసింది. భర్త మితిమీరిన కామంతో విసిగిపోయిన ఓ భార్య ఓ తెలివైన ఆలోచన చేసింది. ఇంగ్లండ్‌లోని వార్విక్‌షైర్‌లో చార్ గ్రే (23) అనే యువతి తనలా కనిపించే బొమ్మను కొనుగోలు చేసింది. దానికి కారణం భర్తకున్న కామ వాంఛ. చార్ గ్రే భర్త, 28 ఏళ్ల రాండీ కల్లమ్‌కు సెక్స్ […]
Virat Kohli : పరిస్థితులు ఎప్పుడు ఒకలా ఉండవు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయనే నానుడి మనందరికి తెలుసు. ఒకప్పుడు భారత క్రికెట్‌ని శాసించిన విరాట్ కోహ్లీ పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది. ఫామ్‌లేమితో నానా ఇబ్బందులు పడుతున్నారు. అభిమానులతో పాటు సీనియర్ క్రికెటర్స్ కోహ్లీపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అర్ధ సెంచరీ కూడా చేయలేని పరిస్థితిలో కోహ్లీ ఉండగా, ఆయనని ఇంకా ఎందుకు ఆడిస్తున్నారు అంటూ కొందరు మాజీలు మండి పడుతున్నారు. ఫామ్ అందుకోడా? ఇంగ్లండ్ […]
India And England : భారత్‌పై ఇంగ్లండ్ ప్రతీకారం తీర్చుకుంది. తొలి వన్డేలో దారుణంగా ఓడిపోయిన ఇంగ్లండ్ బెంబులిలా విజృంభించి రెండో వన్డేలో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్ లెవల్ అయింది. మూడో టెస్ట్ జూలై 17న జరగనుండగా, ఈ మ్యాచ్‌లో గెలిచిన వారికే సిరీస్ దక్కనుంది. అంతకుముందు టీమిండియా టీ 20 సిరీస్ గెలుచుకున్న విషయం తెలిసిందే. చతికిలపడ్డారు… లార్డ్స్‌లో సీన్ రివర్స్ అయ్యింది. తొలి వన్డేలో మన పేస్‌కు తలవంచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ […]
Team India : ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ గెలిచే ఛాన్స్ తృటిలో మిస్ చేసుకున్న భారత్ టీ 20 సిరీస్‌ని సొంతం చేసుకుంది. శనివారం ఇంగ్లండ్తో జరిగిన సెకండ్ టీ20 మ్యాచ్లో టీమిండియా గ్రేట్ విక్టరీ కొట్టింది. 49 రన్స్ తేడాతో గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 రన్స్ చేసింది. సాధించారు… రవీంద్ర జడేజా (46 నాటౌట్: 29 […]
England : చరిత్ర సృష్టిస్తారు అనుకున్న భారత ఆటగాళ్లు నిరాశపరిచారు. ఇంగ్లండ్ గడ్డపై తాజాగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఓటమి పాలై సిరీస్‌ని 2-2తో సమం చేశారు. టెస్టుల్లో భారత్‌పై అత్యధిక పరుగుల లక్ష్యాన్ని చేధించిన జట్టుగా ఇంగ్లండ్ రికార్డులక్కెంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా టీమిండియాతో జరిగిన ఐదో టెస్టులో 378 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఛేదించింది. తద్వారా ఈ అరుదైన ఘనతను ఇంగ్లండ్ తన ఖాతాలో వేసుకుంది. సరైన పంచ్.. అంతకుముందు 1977లో పెర్త్ వేదికగా భారత్‌తో […]
Ravichandran Ashwin : కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. జులై 1 నుంచి బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టుని భారత్ జట్టు ఆడనుండగా.. గత వారమే కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు టెస్టు టీమ్‌లోని ప్రధాన ఆటగాళ్లందరూ అక్కడికి చేరుకున్నారు. కానీ.. ఇటీవల కరోనా బారిన పడిన అశ్విన్ మాత్రం.. టెస్టు టీమ్‌తో కలిసి ఇంగ్లాండ్‌కి వెళ్లలేకపోయాడు. గుడ్ న్యూస్.. తాజాగా […]
England : వన్డే క్రికెట్‌లో ఒకప్పుడు 200 పరుగుల స్కోర్ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ తర్వాత అది చాలా చిన్న స్కోర్ అయిపోయింది. 300 పరుగులు సైతం ఇప్పుడు పెద్ద స్కోర్ ఏమీ కాదు. 400 పరుగుల స్కోర్ కూడా అడపా దడపా ఆయా జట్ల నుంచి నమోదవుతోంది. ఇప్పుడు ఏకంగా, 500 స్కోర్ దగ్గరకు దాదాపుగా చేరిపోయింది. ఇంకో రెండు పరుగులు చేసి వుంటే, ఇంగ్లాండ్ పేరుతో వెరీ వెరీ స్పెషల్ రికార్డు […]
England: పెళ్లంటే ఎంత హంగామాగా సాగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెద్దపెద్ద వాళ్ల ఇంట్లో జరిగే పెళ్లిళ్లు అయితే ఆర్బాటంగా సాగుతాయి. అయితే ఎవరి పెళ్లిలో అయిన వధూవరులతో గేమ్స్ ఆడించడం సహజం. మన దగ్గర అయితే పూల బంతులు విసిరేసుకోవడం, లేదంటే బిందెలో ఉంగరాలు తీయడం వంటివి ఉంటాయి. కాని బయట దేశాల్లో కాస్త డిఫరెంట్ గేమ్స్ జరుగుతుంటాయి. తాజాగా కొత్త జంట ఆడిన ఫన్నీ గేమ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొద్ది రోజుల క్రితం […]
Couple: భారతీయ సంప్రదాయం ప్రకారం మహిళలు లేదా పురుషులు వస్త్రాలు వేసుకొని ఉంటారు. మన కట్టుబాట్ల ప్రకారం సమాజంలో తిరిగే ప్రతి ఒక్కరు దుస్తులు ధరించాల్సిందే. నచ్చినా .. నచ్చకపోయినా సమాజంలో మనం కూడా భాగమే కాబట్టి తప్పక పాటించాలి. ముఖ్యంగా బట్టలు వేసుకోవడం విషయంలో మాత్రం ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కట్టుబాటు ఉంది. కొందరు సగం దుస్తులు ధరిస్తే మరి కొందరు ఫుల్‌గా వస్త్రాలు ధరించి ఉంటారు. ఓ జంట మాత్రం మాకు బట్టలు అవసరం […]