ED officials : ఇటీవల ఈడీ దాడులు ఎక్కువయ్యాయి. 2014 నుంచి ఇప్పటివరకు 3010చోట్ల సోదాలు జరగగా, అంతకుముందు పదేండ్లలో కేవలం 112 మాత్రమే దాడులు చేసింది. ప్రతిపక్ష నేతలు, బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ర్టాల నాయకులే లక్ష్యంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను బీజేపీ ఇలా కక్ష సాధింపు చర్యలకు ఉపయోగిస్తున్నదన్న ఆరోపణలు తక్కువేమీ కాదు. ఈడీ దాడులు.. గత ఎనిమిదేండ్లుగా ఈడీ జరిపిన దాడుల తీరునుచూస్తే.. తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా నేతల్ని లొంగదీసుకునేందుకే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను […]
ముంబై: హీరో సుశాంత్ సింగ్ అనుమానాస్పద మృతి పై ఆరోపణలను ఎదుర్కొంటున్న రీయా చక్రవర్తిని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారించారు. విచారణను వాయిదా వేయాలని రీయా పెట్టుకున్న అభ్యర్థను అధికారులు నిరాకరించడంతో రియా విచారణకు హాజరయ్యారు. సుశాంత్ సింగ్ బ్యాంక్ ఖాతా నుండి రూ. 15 కోట్లు రియా అకౌంట్ కు బదిలీ సుశాంత్ తండ్రి పాట్నా పెట్టిన కేసును ఆధారంగా చేసుకొని ఈడీ అధికాలు మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. రీయా […]