Telugu News » Tag » Endoscopy therapy
Tarakaratna : తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా ఆందోళన కరంగానే కొనసాగుతోంది. యువగళం పాదయత్రలో సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్నను దగ్గరలోని కేసీ ఆస్పత్రిలో చేర్పించారు. కానీ అప్పటికే ఆయనకు పల్స్ రేటు పడిపోయింది. తారకరత్న కు హార్ట్ ఎటాక్ కూడా వచ్చినట్టు డాక్టర్లు తెలిపారు. కాగా ఆయనకు ఇప్పుడు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తారకరత్నకు మరో ప్రాణాంతక వ్యాధి ఉన్నట్టు హృదయాలయ ఆస్పత్రి డాక్టర్లు వెల్లడించారు ఆయనకు మెలెనా […]