రసాయన శాస్త్రంలో 2020 సంవత్సరానికి చెందిన నోబెల్ పురస్కారాలను ప్రకటించారు. అయితే ఈ ఏడాదికి ఇద్దరికీ ఇమ్మాన్యూయెల్ చార్పెంటీర్, జెన్నీఫర్ ఎ డౌండ్నాకు సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. ఇక జన్యువు టెక్నాలజీతో ఒక కొత్త రకమైన విధానాన్ని ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు డెవలప్ చేశారు. అయితే జీనోమ్ ఎడిటింగ్ విధానంలో పరిశోధనలకు గాను ఇద్దరికీ ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటన చేసింది. ఇక వీరిలో ఇమ్మాన్యూయెల్ […]