Telugu News » Tag » EMK
EMK: వెండితెర అయిన , బుల్లితెర అయిన సరే తనకు తిరుగు లేదని నిరూపించాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇప్పటికే వెండితెరపై ఎన్నో సెన్సేషన్స్ క్రియేట్ చేసిన ఎన్టీఆర్ బిగ్ బాస్ షోతో బుల్లితెరపై కూడా సందడి చేశాడు. ఈ షో ఎంత భారీ రేటింగ్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పడు ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంతో మరోసారి బుల్లితెర ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమయ్యాడు. కౌన్ బనేగా కరోడ్ పతి స్పూర్తితో తెలుగులో మీలో ఎవరు […]