Twitter : మామూలుగా అయితే, వెరిఫైడ్ ఖాతా అనగానే ‘బ్లూ టిక్’ గుర్తుకొస్తుంది. సోషల్ మీడియాలో వెరిఫైడ్ ఖాతాలకు ఇచ్చే ‘టిక్’ గురించి అందరికీ తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆ ‘టిక్’ రకరకాల రంగుల్లో కనిపించనుంది. వెరిఫైడ్ ఖాతాలకు ఇచ్చే ‘టిక్’ కోసం రంగులు మార్చాలని ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ నిర్ణయించుకున్నాడు. రంగుల టిక్కులతో ఏం ప్రయోజనం.? అన్నది వేరే చర్చ. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్, తనదైన ప్రత్యేక ముద్రను ట్విట్టర్‌పై వేసేందుకుగాను, […]