Telugu News » Tag » Electronic Media Consultant
Ali And Pawan Kalyan : ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్-అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఇద్దరూ మంచి స్నేహితులు. మొదటి నుంచి ఒకరంటే ఒకరికి అమితమైన అభిమానం. కమెడియన్ గా ఎదిగిన అలీ.. పవన్ కల్యాణ్ తో మంచి స్నేహ బంధాన్ని ఏర్పరుచుకున్నాడు. అలీ లేకుండా పవన్ అప్పట్లో ఒక్క సినిమా కూడా తీసేవాడు కాదు. ఎందుకు అని అడిగితే అలీ నా గుండెకాయ అని ఎన్నోసార్లు స్టేజిమీదనే చెప్పాడు పవన్ కల్యాన్. అంత […]