Eesha Rebba : పదహారణాల తెలుగందం ఈషా రెబ్బకు హీరోయిన్‌గా స్టార్‌డమ్ దక్కడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈషా రెబ్బను తెలుగు మేకర్లు బొత్తిగా పట్టించుకోవడమే మానేశారు. అయినా కానీ, సోషల్ మీడియాలో ఈషా రెబ్బ తనను ఆదరించే ఫాలోవర్ల కోసం ఎప్పుడూ హుషారు చూపిస్తూనే వుంటుంది. బాలీవుడ్ భామలకు తానేం తక్కువ కాదంటూ, స్కిన్ షోతో రెచ్చిపోతుంటుంది. తాజాగా గోల్డెన్ శారీలో ఈషా రెబ్బ తళుకులు కుర్రకారుకు చెమటలు పట్టిస్తున్నాయి. శారీలోనూ ఇంతందం ఒలకబోయచ్చా.! […]
Eesha Rebba : తెలుగమ్మాయి ఈషా రెబ్బ అందాల ఆర బోత విషయంలో బాలీవుడ్ ముద్దుగుమ్మలకు ఏమాత్రం తీసుపోదు అంటూ పలు సందర్భాల్లో నిరూపించుకుంది. టాలీవుడ్ లో ఈ అమ్మడు చిన్న చిన్న సినిమాల్లోనే నటిస్తోంది. పెద్ద హీరోల సరసన అవకాశం కోసం ఈ అమ్మడు ఎదురు చూస్తోంది. తెలుగు అమ్మాయి కాకుంటే ఇప్పటి వరకు ఈషా రెబ్బా తెలుగులో ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకునేది అనేది కొందరి అభిప్రాయం. అంతటి […]