ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జగన్ బాటలో నడవనున్నాడు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఢిల్లీలో ఇంటింటికి సరుకులు పంపిణి చేసే కార్యక్రమాన్నిచేపట్టాలని నిర్ణయించుకున్నాడు.అలాగే తన ప్రభుత్వ మంత్రి వర్గంలో చర్చించి ఈ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సరుకులను ప్రత్యేక బ్యాగుల్లో బియ్యం,గోధుమలు మరియు పంచదార నిత్యావసరాలు అన్ని కూడా కార్డు ఉన్న వారందరికీ డోర్ డెలివరీ చేయాలనీ అనుకుంటున్నాడు.అలాగే రేషన్ దుకాణాలు కూడా ఉంటాయని అన్నాడు కేజ్రీవాల్. ప్రస్తుతం ఉన్న టెండర్లు పూర్తీ చేసి ఆరు నెలల్లో […]