Telugu News » Tag » dubbaka by eelctions
దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు కోసం పోరాటం చేసి ఓటమి చెందింది అధికార టీఆర్ఎస్ పార్టీ. అయితే ఓట్ల లెక్కింపు నుండి మంచి పోటీ ఇచ్చినప్పటికీ టీఆర్ఎస్ వ్యూహలు ఫలించలేదు. ఇక ఎట్టకేలకు బీజేపీ గెలిచినా విషయం తెలిసిందే. అయితే అధికార పార్టీ ఓటమికి ఇప్పటికే మంత్రి కేటీఆర్ స్పందించాడు. ఇక ఇదే తరుణంలో దుబ్బాకలో కీలకంగా పనిచేసిన మంత్రి హరీష్ రావు కూడా స్పందించాడు. ఇక ఆయన మాట్లాడుతూ… టీఆర్ఎస్ కు ఓటు వేసిన ప్రతి […]
తెలంగాణాలో ఉత్కంఠంగా సాగిన దుబ్బాక ఉపఎన్నికల్లో ఎట్టకేలకు బీజేపీ విజయ ఢంకా మోగించింది. అయితే నువ్వానేనా అన్నట్లు పోటీ ఇచ్చారు టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు. అయితే మొదటి రౌండ్ నుండి ఆధిక్యంలో కొనసాగిన బీజేపీ, మధ్యలో కాస్త వెనుకకు తగ్గింది. ఇక ఆ తరువాత కొన్ని రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగడంతో ఇరు పార్టీల మధ్య ఉత్కంఠం మొదలయ్యింది. ఇక చివరి నిమిషం వరకు కూడా ఎవరు గెలుస్తారా అనే ఉత్కంఠ పోటీ ఏర్పడింది. ఇక ఎట్టకేలకు […]
దుబ్బాక ఉపఎన్నికల వేడి కొనసాగుతూనే ఉంది. ఎట్టకేలకు నిన్నటితో ప్రచారం కూడా ముగిసింది. ఇక ఇదే తరుణంలో దుబ్బాకలో ఉన్న పరిస్థితి గురించి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ఇక ఆమె మాట్లాడుతూ.. దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలవడం ఖాయమని అన్నారు. దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధిలో అట్టడుగున ఉందని అరుణ పేర్కొన్నారు. ఇక తెలంగాణాలో కుటుంబ పాలన నడుస్తుందని చెప్పుకొచ్చారు. కొన్ని సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నామా అని […]
తెలంగాణాలో అందరి చూపు దుబ్బాక ఉపఎన్నికల వైపే ఉంది. ఇక టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు మాత్రం ఈ ఉపఎన్నిక కీలక పరీక్షా కానుంది. ఇక ఎలాగైనా దుబ్బాకలో గెలవాలని అన్ని పార్టీలు ఆ దిశగా పావులు కదుపుతున్నాయి. ఇక ప్రధాన పార్టీలు ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నాయి. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే సీటును ఎలాగైనా మరల కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ కీలకంగా పనిచేస్తుంది. ఇక దుబ్బాక ప్రచార బాధ్యతలను ఆర్థిక మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు […]
దుబ్బాక ఉప ఎన్నికల పోరు కీలక ఘట్టానికి చేరుకుంది. ఎన్నికలకు మరో ఐదు రోజులే సమయం మిగిలి ఉండటంతో అన్ని ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని తారాస్థాయికి తీసుకోని వెళ్లాయి. అన్ని పార్టీలకు సంబంధించిన అగ్రస్థాయి నేతలందరూ దుబ్బాకలోనే మకాం పెట్టారు, ఇక కాంగ్రెస్ కు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య కావటంతో తమ శక్తి యుక్తులను కూడకట్టి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు, ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీలను ఇరుగున పెట్టే విధంగా ఆరోపణలు చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. […]