Telugu News » Tag » drugs case
Andhra Pradesh : తెలుగు నాట కొత్త రగడ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. నిన్న మొన్నటిదాకా పబ్స్ అండ్ డ్రగ్స్ రగడ.. ఇప్పుడేమో, కాసినోల రగడ.! వివాదం ఏదైతేనేం, మీడియాలో నిత్యం సినీ, రాజకీయ ప్రముఖులు ఈ అంశాల్లో టార్గెట్ అవుతుంటారు. పొద్దున్నుంచి, సాయంత్రం దాకా ఈ అంశాల చుట్టూనే రచ్చ నడుస్తుంటుంది. తాజా రచ్చ కాసినో గురించి. చికోటి ప్రవీణ్ అనే వ్యక్తి, ఆయన సన్నిహితులు కొందరిపై ఈడీ సోడాలు నిర్వహించింది. కాసినోలు నిర్వహిస్తూ […]
Shraddha Kapoor : బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ సాహో చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన విషయం తెలిసిందే. ఈ అమ్మడు సాహో చిత్రంలో తన నటనతో పాటు అందంతో అందరి మనసులు కొల్లగొట్టింది. తాజాగా తన సోదరుడు డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడంతో శ్రద్ధా కపూర్ పేరు హైలైట్ అయింది. అయితే డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటుడు, స్టార్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్ స్టేషన్ బెయిల్‌పై విడుదలయ్యాడు. బెయిల్‌పై విడుదల.. అతనితో పాటు […]
Drugs case : సినిమా పరిశ్రమలో డ్రగ్స్ కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికే ఇండస్ట్రీకి సంబంధించి చాలా మంది ప్రముఖులని డ్రగ్స్ కేసు విషయంలో పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరిపారు. కొందరు బయటకు రాగా, మరి కొందరు మాత్రం ఇంకా జైల్లోనే ఉన్నారు. డ్రగ్స్ విషయం సినీ ఇండస్ట్రీని కుదిపేస్తున్న నేపథ్యంలో స్టార్ హీరోయిన్ సోదరుడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. డ్రగ్స్ మాఫియా.. బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్, సాహో బ్యూటీ శ్రద్ధా కపూర్ సోదరుడిని […]
Drugs Case: టాలీవుడ్ సెలబ్రిటీలని మంగళవారం నుండి ఈడీ విచారిస్తున్న విషయం తెలిసిందే.తొలుత ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రశ్నల వర్షం కురిపించింది. దాదాపు ఆయనను పదిగంటల పాటు విచారించినట్టు తెలుస్తుండగా, ఈ విచారణలో అనేక ప్రశ్నలు వేసినట్టు సమాచారం. విదేశాలకు బదిలీ అయిన నగదు సినిమా షూటింగ్‌లకు చెందినదని పూరీ వివరణ ఇచ్చారు. ఏయే సినిమాలకు సంబంధించి నగదు పంపారో వివరణ ఇవ్వాలని ఈడీ కోరింది. ఆ వివరాలను త్వరలోనే […]
టాలీవుడ్ లో కొన్నేళ్ల కిందట కలకలం రేపిన డ్రగ్స్ కేసు వ్యవహారాన్ని మళ్లీ తవ్వారు.దాదాపు 12 మంది సెలబ్రిటీలను ఈ రోజు నుండి ఈడీ విచారించనుంది. ముందగా పూరీ జగన్నాథ్‌ని ఈడీ విచారిస్తుంది. ఈ ఉదయం 10 గంటలకు ఆయన ఈడీ కార్యాలయానికి రాగా, ఏకబిగిన 8 గంటల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. మధ్యలో కాసేపు భోజన విరామం ఇచ్చిన ఈడీ అధికారులు ఆయనని ప్రశ్నిస్తూనే ఉన్నారు. పూరీ జగన్నాథ్ నేటి విచారణకు తన చార్టర్డ్ […]
Drugs Case: కొద్ది రోజులుగా సినీ పరిశ్రమలో డ్రగ్స్ కలకలం ఎన్ని ప్రకంపనాలు పుట్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు ప్రముఖుల విచారణ సాగుతుంది.ఇప్పటికే 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు పంపించింది. మరో 50 మందికి నోటీసులు జారీ చేసింది. ఈ 50 మందిని కూడా గతంలో ఎక్సైజ్ అధికారులు విచారించారు ఈరోజు నుంచి 12 మంది సినీ ప్రముఖులను విచారించనుండగ, తొలిరోజున దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈడీ అధికారుల ముందు […]
Actress: డ్రగ్స్‌పై ఎన్.సి.బి(నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో) అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారని తెలిసిన కూడా కొందరు యదేచ్ఛగా డ్రగ్స్ తీసుకుంటున్నారు. బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు సంబంధించిన విచారణలో డ్రగ్స్ విషయం వెలుగులోకి రావడంతో ఎన్సీబీ బాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి అనేక మంది నటీనటులని విచారించిన విషయం తెలిసిందే.సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రియురాలు రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకొని కొన్నాళ్లు జైలులో కూడా ఉంచారు. రకుల్ ప్రీత్ సింగ్,సారా అలీ ఖాన్,దీపికా పదుకొణే,శ్రద్ధా కపూర్ వంటి […]
సుశాంత్ మరణం తర్వాత డ్రగ్స్ వ్వవహారం బాలీవుడ్‌తోపాటు శాండల్‌వుడ్‌ను కుదిపేసింది. ముఖ్యంగా కన్నడ సినీ పరిశ్రమలో పలువురు హీరోయిన్స్‌పై నిఘా పెట్టిన బెంగుళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రాగిణి ద్వివేది – సంజన గల్రాని లతో పాటు డ్రగ్స్ తో సంబంధం ఉన్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ తర్వాత వీరు చాలాడ్రామాలు ఆడిన సీసీబీ పోలీసుల ముందు వీళ్ళ కుప్ప గుంతలు నడవలేదు. సెప్టెంబర్ 7న రాగిణి ద్వివేదిని అరెస్ట్ చేసిన పోలీసులు సెప్టెంబర్ […]
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు డ్రగ్స్ వైపు యూటర్న్ తీసుకోవడంతో ఇందులో లింక్స్ ఉన్న వారిని ఎన్సీబీ దశల వారీగా విచారణ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఎన్సీబీ అధికారులు ఇప్పటికే పలువురు సుశాంత్ కోస్టార్లను, ఆయన దగ్గర పనిచేసే వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. సుశాంత్ గార్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని కొద్ది రోజుల పాటు కస్టడీలో కూడా ఉంచారు. ఆమె చెప్పిన పలు ఆధారాలతో రకుల్ ప్రీత్ […]