Telugu News » Tag » Drug injection
Medico Dharawat Preeti : గత ఐదు రోజుల కిందట రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ధరావత్ ప్రీతి కేసును పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. కాకతీయ మెడికల్ కాలేజీలో చదువుతున్న ప్రీతిని.. తన సీనియర్ సైఫ్ వేధించడంతో ఆమె మత్తు ఇంజెక్షన్ తీసుకుని చనిపోయింది అన్నంత వరకు అందరికీ తెలుసు. కానీ అసలు ఆమె ఆత్మహత్య చేసుకందా లేదా హత్యనా అనేది మాత్రం ఇంకా తేలలేదు. ప్రీతి తల్లిదండ్రులు మాత్రం తమ కూతురుది హత్యనే […]