Telugu News » Tag » Drug charges
Rhea Chakraborty : ‘తూనీగా తూనీగా’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ రియా చక్రవర్తి గురించి తెలియని వాళ్లుండరంటే అతిశయోక్తి కాదేమో. అందుకు కారణం ఆమె తెచ్చుకున్న స్టార్‌డమ్ కాదు. ఆమెపై పడిన ఆరోపణలే. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ ఉదంతం అప్పట్లో పెద్ద సెన్సేషనల్ అయిన సంగతి తెలిసిందే. ఆ కుర్ర హీరో చావుకు కారణం రియా చక్రవర్తి అని ప్రచారం జరిగింది. ప్రచారం జరగడమే కాదు, ఆ కేసులో […]