Omicron Sub Variant : కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలన్ని ఎంతలా వణికిపోయాయో మనం చూశాం. ఈ మహమ్మారి వలన చాలా మంది ప్రముఖులు సైతం కన్నుమూశారు. అయితే ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలని ఒమిక్రాన్ కొత్త సబ్‌వేరియెంట్ వణికిస్తుంది. దేశ రాజధానిలో ఈ వేరియెంట్ అలజడి సృష్టిస్తోంది. సబ్ వేరియెంట్.. ఢిల్లీలోని లోక్ నాయక్ జై ప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రికి వచ్చిన శాంపిల్స్‌లో ఈ సబ్‌వేరియెంట్ నమునాలు గుర్తించినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఒమిక్రాన్ సబ్ […]