Telugu News » Tag » Dr. Krishna Reddy
Pawan Kalyan : పవన్ కల్యాణ్ కు సంబంధించిన ఎలాంటి వార్త అయినా సరే చాలా ఈజీగా వైరల్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆయనకు ఉన్న పాలోయింగ్ అలాంటిది మరి. ఆయనకు ఉన్నంత ఫాలోయింగ్ ఇంకే హీరోకు లేదనే చెప్పుకోవాలి. అయితే పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చాలా బిజీగా ఉంటున్నారు. రాబోయే ఎన్నికల్లో సీఎం అవ్వడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కాగా పవన్ కల్యాణ్‌ను ప్రతిపక్షాలు విమర్శించాలంటే కేవలం ఆయన మూడు పెండ్లిల విషయం […]