Telugu News » Tag » Dr. Julian de Silva
British Actor Rege Jean Page : అందం అనేది ప్రతి వ్యక్తికి చాలా ముఖ్యం. అందంగా ఉండాలని చాలామంది కోరుకుంటారు. ఆ జనరేషన్ లో అయితే ఇలా అందంగా ఉండాలని కోరుకునే వారు చాలామంది ఉన్నారు. అందం కోసం ఏమైనా చేయడానికి వెనకాడరు. అంతే కాకుండా చాలామంది ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేయించుకుంటారు. ఏ పార్టు అందంగా లేదో దానికి సర్జరీలు కూడా చేయించుకుంటున్నారు. అంతే కాకుండా గంటల కొద్దీ జిమ్ ల్లో కష్టపడుతూ బాడీని […]