Telugu News » Tag » Dr BP Nagesh
Dr BP Nagesh : ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ నగేష్‌ని షీ టీమ్ బృందం అరెస్టు చేయడం సంచలనంగా మారింది. పలు కాలేజీలు, ఇనిస్ట్యూట్స్‌లో మోటివేషన్ స్పీచ్‌లు ఇస్తూ వుంటాడు నగేష్. అయితే, ఈ క్రమంలో వెకిలి చేష్టలకు డాక్టర్ నగేష్ పాల్పడినట్లు షీ టీమ్ పోలీసులు పేర్కొన్నారు. అమ్మాయిల ఫోన్ నెంబర్లు తీసుకుని, వారితో అసభ్యకరమైన రీతిలో డాక్టర్ నగేష్ ఛాటింగ్ చేసేవాడట. బాధిత యువతుల ఫిర్యాదు మేరకు షీ టీమ్ బృందం రంగంలోకి దిగి, […]