Telugu News » Tag » dookudu
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఉత్తమ నటుల్లో మహేష్ బాబు తప్పనిసరిగా ఉంటారు. మహేష్ కెరీర్ లో కొన్ని ముఖ్యమైన మూవీస్ ఉన్నాయి. మురారి మూవీతో మంచి నటుడుగా పేరు తెచ్చుకున్న మహేష్ ఒక్కడు సినిమాతో సూపర్ స్టార్ హీరోగా మారారు. ఆ తరువాత వచ్చిన పోకిరితో ఇండస్ట్రీ రికార్డ్స్ ను తిరగరాశాడు. ఆ తరువాత వరుసగా మూడు ఫ్లప్స్ అందుకున్న మహేష్ కు దూకుడు మూవీతో మళ్లీ ఇండస్ట్రీ రికార్డ్స్ ను సృష్టించారు. శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన […]