Telugu News » Tag » Donald Heflin
Bendapudi Students : కాకినాడ జిల్లా తొండంగి మండలంలోని బెండపూడి జెడ్పీ హైస్కూలు విద్యార్థులు విదేశీ శైలిలో అనర్గళంగా ఇంగ్లిష్‌లో మాట్లాడి అబ్బురపరచిన విషయం మనకు తెలిసిందే. తాజాగా వారు అమెరికా కాన్సుల్ జనరల్ జనరల్ డోనాల్డ్ హెఫ్లీన్ తో వీడియా కాన్ఫరెన్స్‌లో మాట్లాడి అరుదైన ఘనత సాధించారు. హాయ్ హలో వుయ్ ఆర్ ఫ్రమ్ బెండపూడి అంటూ వారు అమెరికన్ యాక్సెంట్ ఆంగ్లభాషలో మాట్లాడి ఆశ్చర్యపరిచారు. వీడియో కాన్ఫరెన్స్.. అమెరికాలో విద్యనభ్యసించేందుకు ఎంతమంది ఆసక్తిగా ఉన్నారని […]