గుజరాత్ కోవిడ్ ఆసుపత్రిలో మొన్న ఘోరమైన ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే.. ఆ విషయం మరవకముందే తాజాగా విజయవాడ కోవిడ్ కేర్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్ గా రమేశ్ ఆసుపత్రి సెంటరుగా హోటల్ స్వర్ణ ప్యాలస్ ను వినియోగిస్తున్నారు. అయితే దింట్లో నలభై మంది వరకు కోవిడ్ బాధితులు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఆసుపత్రిలో ఈ రోజు తెల్లవారుజామున భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదానికి గల […]
ఎపి లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 10,080 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా బారిన పడి 97 మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 2,14,145 కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా.. అనంతపురంలో 976చిత్తూరులో 963ఈస్ట్ గోదావరిలో 1,310గుంటూరులో 601కడపలో 525కృష్ణలో 391కర్నూలులో […]