Telugu News » Tag » DKAruna
దుబ్బాక ఉపఎన్నికల వేడి కొనసాగుతూనే ఉంది. ఎట్టకేలకు నిన్నటితో ప్రచారం కూడా ముగిసింది. ఇక ఇదే తరుణంలో దుబ్బాకలో ఉన్న పరిస్థితి గురించి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ఇక ఆమె మాట్లాడుతూ.. దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలవడం ఖాయమని అన్నారు. దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధిలో అట్టడుగున ఉందని అరుణ పేర్కొన్నారు. ఇక తెలంగాణాలో కుటుంబ పాలన నడుస్తుందని చెప్పుకొచ్చారు. కొన్ని సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నామా అని […]
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నడ్డా ప్రకటించారు. ఇక ఈ కార్యవర్గంలో తెలంగాణ నుండి డీకే అరుణ, డాక్టర్ కే లక్ష్మణ్ కు ఎంపిక చేయగా.. ఆంధ్రప్రదేశ్ నుండి పురంధేశ్వరి, సత్యకుమార్‌కు జాతీయ కమిటీలో చోటు దక్కింది. ఇక బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ నియమించగా, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా డాక్టర్ కే లక్ష్మణ్ ఎంపిక అయ్యారు. అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురంధేశ్వరి, జాతీయ […]