Telugu News » Tag » dk aruna
Telangana Politics : రాజకీయ పార్టీల్లో పెరుగుతున్న ప్రాధాన్యత వల్ల తెలంగాణ రాజకీయాల్లో మహిళా నేతల పేర్లు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి మొదలుకొని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వరకు మహిళా నేతలు చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు. 2023లో మహిళా నేతలు చక్రం తిప్పుతారా ? అధికార పగ్గాలు మహిళామణులకు అప్పగిస్తారా ? అంటే గుర్రం ఎగరను వచ్చు.. రాజకీయాల్లో ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. […]
DK Aruna : ‘కేసీయార్ జూటాగాడు.. ఆయన చుట్టూ వున్న టీఆర్ఎస్ శాసనసభ్యులు, మంత్రులు భజన బృందం.. ఈయన అబద్ధాలు చెప్పుడు.. వాటికి ఆయన మోచేతి నీళ్ళు తాగేటోళ్ళు చప్పట్లు కొట్టుడు..’ అంటూ మాజీ మంత్రి, బీజేపీ నేత డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీయార్, కేంద్రం తెచ్చిన కొత్త విద్యుత్ చట్టంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం విదితమే. ఇంకోపక్క, బీజేపీ శాసనసభ్యుల్ని సభలో మాట్లాడనీయకుండా చేసి, […]
DK Aruna : క్విట్ ఇండియా దినోత్సవం నేపథ్యంలో భారత మాత, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పాదయాత్ర ప్రముఖ్ మనోహర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, సహ ప్రముఖ్ వీరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ […]
DK Aruna And Revanth Reddy : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీపై తీవ్రమైన విమర్శలు చేసిన దరిమిలా, బీజేపీ నేత డీకే అరుణ కూడా తీవ్రంగానే స్పందించారు. కాంగ్రెస్ పార్టీ మీదా, సోనియా గాంధీ మీదా గతంలో రేవంత్ రెడ్డి దారుణమైన విమర్శలు చేశారనీ, సోనియా గాంధీని బలి దేవతగా రేవంత్ రెడ్డి అభివర్ణించారనీ డీకే అరుణ ఆనాటి రేవంత్ రెడ్డి మాటల్ని గుర్తు చేశారు. బీజేపీ తెలంగాణలో బలపడుతోంటే కాంగ్రెస్ పార్టీ […]
Etela Rajender : తెలంగాణలో టీఆర్ఎస్ హవా నడుస్తుండగా, ఆ పార్టీకి చెక్ పెట్టేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించిన బీజేపీ నేతలు.. చేరికల విషయలో మరింత జోరు పెంచాలని నిర్ణయించింది. ఈ క్రమంలో చేరికల బాధ్యతలను కీలక నేతలకు అప్పగించేందుకు సిద్ధమైంది. కీలక పదవి.. ప్రస్తుతం పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్‌గా ఇంద్రసేనా రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆ బాధ్యతల నుంచి తనను తప్పించాలని ఆయన ఇప్పటికే కోరినట్లు తెలిసింది. ఈ […]
DK Aruna: మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై హత్యాయత్నం జరిగిందన్న విషయం తెలిసిందే. హత్యకు కుట్ర పన్నిన నాగరాజు, విశ్వనాథ్, యాదయ్యను అరెస్ట్ చేసినట్టు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రకటించారు. మరో ప్రధాన నిందితుడు రఘు పరారీలో ఉన్నారని వివరించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు మధు సుధన్ రాజు, అమరేంద్ర రాజు 15 కోట్లను సుపారీ గ్యాంగ్‌కు ఆఫర్ చేశారని తెలిపారు స్టీఫెన్ రవీంద్ర. ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేశామన్నారు. రాఘవేందర్‌రాజు, మున్నూరు రవితో పాటు […]
దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డి.కె.అరుణ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. బిజెపి పార్టీ గెలుపొందగానే ఆమె మీడియా ముందుకు వచ్చి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని బీజేపీ పార్టీ ఎన్నికల్లో గెలుపు సాధించబోతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. వచ్చే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని ఓడించి బీజేపీ జెండా ఎగర వేస్తుందని ఆమె అన్నారు. అయితే తాజాగా కూడా ఆమె కొన్ని సంచలన వ్యాఖ్యలు […]
తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల వేడి రాజకుంది. మామూలు వేడి కాదు.. రాజకీయ పార్టీలన్నీ దుబ్బాకలోనే పాగా వేశాయి. ఏ ఎన్నికకు కూడా ఇంతలా రాజకీయ పార్టీలు కొట్టుకున్నది లేదు కానీ.. ఒక్క స్థానం కోసం మాత్రం అధికార పార్టీతో సహా.. అన్ని పార్టీలు ఒకరి మీద మరొకటి దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ.. దుబ్బాక బీజేపీ అభ్యర్థిని టార్గెట్ చేస్తోందని.. కావాలని కుట్రలు పన్ని.. బీజేపీ అభ్యర్థిని గెలవకుండా చేయాలని చూస్తోందని బీజేపీ నేతలు ధ్వజమెత్తుతున్న సంగతి […]