Telugu News » Tag » DJ Tillu
Neha Shetty : ‘డీజె టిల్లు’ సినిమాతో యూత్‌లో తెగ పాపులర్ అయ్యింది ముద్దుగుమ్మ నేహా శెట్టి. అంతకు ముందే పూరీ ఆకాష్‌తో ‘మెహబూబా’ సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ‘డీజె టిల్లు’లో ‘రాధిక’ పాత్రతో యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. డిఫరెంట్ వేరియేషన్స్ వున్న పర్‌ఫామెన్స్‌తో కుర్రోళ్లను తన వలలో పడేసుకుంది ఈ సినిమాతో. బ్యూటీ ఆఫ్ హాట్‌నెస్.. పర్‌ఫామెన్స్‌తో పాటూ అందాల గాలం కూడా బాగానే వేసింది. దాంతో, ఆ తర్వాత గ్లామర్ ఇమేజ్‌ని […]
Neha Shetty : ‘మెహబూబా’ సినిమా కోసం పూరీ జగన్నాధ్ కంపెనీ నుంచి దిగుమతి అయిన మంగుళూర్ భామ నేహాశెట్టి. తొలి సినిమాతోనే కుర్రోళ్లకు తెగ నచ్చేసింది. పాకిస్థానీ యువతి పాత్రకి ‘మెహబూబా’లో సరిగ్గా నప్పేసిందీ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ‘గల్లీ రౌడీ’ సినిమాలో నటించింది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన ‘డీజె టిల్లు’ సినిమా నేహా శెట్టికి బాగా గుర్తింపు తెచ్చింది. పొట్టి నిక్కరులో వయ్యారాలు పోతున్న టిల్లు గాని గాళ్ ఫ్రెండ్.. రాధిక పాత్రలో […]
Neha Shetty : ‘డీజె టిల్లుగాడు.. ఈని స్టైలే వేరు..’ అంటూ సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన సినిమాలో హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ నేహా శెట్టి. హీరో అల్లరికి తగ్గట్లే హీరోయిన్‌గా నేహా శెట్టి క్యారెక్టర్ కూడా బాగా ఎలివేట్ అయ్యింది ఈ సినిమాలో. రాధికా.. రాధికా..! అంటూ హీరోయిన్‌తో కలిసి హీరో చేసే అల్లరి యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. చిన్న సినిమాగా వచ్చి, ప్యాండమిక్ టైమ్‌లో మంచి ఎంటర్‌టైన్‌మెంట్ పంచింది ఈ సినిమా. పరదా […]
Naga Vamsi And Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తే ఆ కిక్కే వేరప్పా.. అంటున్నారు యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ నాగవంశీ. ‘భీమ్లానాయక్’ సినిమాకి పవన్ కళ్యాణ్ 100 పర్సంట్ ఎఫర్ట్స్ పెట్టారంటున్న నిర్మాత నాగవంశీ, సినిమాకి సంబంధించి ప్రతి విషయమ్మీదా ఆయనకు అవగాహన వుందని చెప్పారు. ‘అన్నీ తెలుసుకుని, సెట్స్‌లోకి వస్తారు. అందుకే, సినిమా షూటింగ్ సరదాగా, వేగంగా పూర్తవుతుంది. స్టార్ హీరోనన్న బేషజం ఏనాడూ పవన్ కళ్యాణ్‌లో […]
Neha Shetty : టిల్లుగాడి గర్ల్ ఫ్రెండ్ రాధిక.. అదేనండీ, ‘డీజే టిల్లు’ ఫేం నేహా శెట్టి గుర్తుంది కదా.? పూరి జగన్నాథ్ తనయుడు పూరి ఆకాష్ సరసన ‘మెహబూబా’ సినిమాతో తెలుగు తెరపై తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మకి ‘డీజే టిల్లు’ సినిమా సూపర్ సక్సెస్ ఇచ్చింది. అయితే, ‘డీజే టిల్లు’ తర్వాత మరో మంచి ప్రాజెక్ట్ దక్కించుకోవడంలో పాపం నేహా శెట్టికి టైమ్ కలిసి రావడంలేదంతే.! సినిమా ఛాన్సుల సంగతి పక్కన పెడితే, సోషల్ […]
Neha Shetty : అసలే వర్షా కాలం. ముసురు ఇంట్లోంచి బయటికి రానివ్వడం లేదు. చుట్టూ చల్లగాలి.. దుప్పటి ముసుగు తీయనివ్వడం లేదు. పనీ పాటా లేని బ్యాచ్‌లర్ కుర్రాళ్లు ఇంట్లోనే వుండి బోర్ ఫీలవుతున్నారు. అలాంటి బ్యాచ్‌లర్ కుర్రాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు అందాల భామలు. ఈ చల్లని వాతావరణంలో వెచ్చని సెగలు పుట్టిస్తున్నారు తమ అందాల ఆరబోతతో. పాపం ఎంత కష్టపడుతున్నారో కదా ఈ అందగత్తెలు.! నేహాశెట్టీ తక్కువ తినలేదుగా.! వీరి […]
Tollywood : కరోనా, లాక్ డౌన్ ఎఫెక్ట్ టాలీవుడ్ పై గట్టిగానే పడింది. మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న సినిమాలతో పాటు రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాలు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాయి. మొత్తానికి హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీతో థియేటర్లు గతంలో లాగా నడుస్తుండడంతో సినిమాల్ని వరుసగా రిలీజ్ చేసేసి ఆడియెన్స్ ని అలరించాలనుకున్నారు మేకర్స్. ఈ ప్రాసెస్ లో కొన్ని మూవీస్ సక్సెస్ అయితే, మరికొన్ని ఫ్లాప్ […]
DJ Tillu : ‘లాలా గూడా.. అంబర్ పేటా..’ అంటూ ఈ మధ్య ‘డీజె టిల్లు’ చేసిన హంగామా అంతా ఇంతా కాదు, ఏడాదిన్నర పిల్లోడి దగ్గర్నుంచి 80 ఏళ్లు పైబడిన ముసలోడి వరకూ ‘డీజె టిల్లు’ బ్యాండ్‌కి స్టెప్పులేయని వాడు లేడంటే అతిశయోక్తి కాదేమో. ఆ రేంజ్‌లో టిల్లుగాడి బ్యాండ్ బజాయించేశాడు మరి. చాలా చిన్న సినిమా కానీ, 30 కోట్లు కొల్లగొట్టింది. ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండానే ఈ సినిమా ఈ రేంజ్ హిట్టు […]
DJ Tillu: ఇటీవల కాలంలో విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రం డీజే టిల్లు. కుర్ర హీరోసిద్దు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ మూవీ డీజే టిల్లు . ఈ సినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం వహించగా.. సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.అయితే ఈ సినిమా మొదటి నుంచి ప్రేక్షకులలో ఆసక్తిని కలిగిస్తూ వస్తోంది. ఇక విడుదలకు ముందు వచ్చిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి. బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించిన డీజే […]
DJ Tillu: ఇటీవలి కాలంలో పెద్ద సినిమాలకే సరైన ఆదరణ లభించడం లేదు. అలాంటిది చిన్న సినిమా పెద్ద హిట్ సాధించి అందరిని సంభ్రమాశ్చర్యాలలోకి నెట్టింది. టాలీవుడ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న చిత్రంగా వచ్చి బ్లాక్‌బస్టర్ విజయాన్ని నమోదు చేసిన చిత్రం డీజే టిల్లు. రిలీజ్‌కు ముందే పాటలు, టీజర్లు, ట్రైలర్లతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపింది. ఇక రిలీజ్ తర్వాత అదే ఆసక్తిని కొనసాగిస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. సిద్దూ జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు చిత్రం […]
DJ Tillu: సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డీజే టిల్లు . సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం గత శనివారం రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలకు ముందు రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ భారీ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో తొలి షోకే జనాల తాకిడి కనిపించింది. తొలి షో తర్వాత పాజిటివ్ టాక్ రావడంతో ఇప్పటివరకు హౌస్ ఫుల్ కలెక్షన్స్‌లో దూసుకుపోతున్నాడు డీజే టిల్లు. అన్ని ఏరియాల్లో […]
Dj Tillu: ఎలాంటి అంచనాలు లేకుండా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించిన చిత్రం డీజే టిల్లు. చాలా చోట్ల సినిమాకు ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. నైజాంలో అయితే లాభాల పంట పండుతుంది ఈ సినిమాకు. మూడు రోజుల్లోనే సినిమా 9 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. మూడో రోజు జోరు కాస్త తగ్గినా కూడా నిలబడింది. ముఖ్యంగా మాస్ సెంటర్స్‌లో డిజే టిల్లు రీ సౌండ్ అదిరిపోతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ […]
DJ Tillu: సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కి మంచి విజయం సాధించిన చిత్రం డీజే టిల్లు. సిద్ధూ పదేళ్ల క్రితమే నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. నాగ చైతన్య జోష్ సినిమాతో ఆయన తన సినీ కెరీర్‌ను ప్రారంభించారు. ఆయన హీరోగా తాజాగా డీజే టిల్లు అనే సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్, టీసర్, ట్రైలర్ అన్నీ యూత్‌ని ఆకట్టుకున్నాయి. దీంతో పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాకు భారీ లెవల్‌లో […]
DJ Tillu Review: సిద్థు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ మూవీ DJ టిల్లు. ఈ మూవీ ఈ రోజు (ఫిబ్రవరి 12, 2022)న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. అయితే అంతకు ముందే యూఎస్ లో ఈ సినిమా ప్రిమియర్స్ పడ్డాయి. ఈ సినిమా కథ ఎలా ఉంది, మూవీ ఎంత వరకు ప్రేక్షకులని అలరించిందో చూద్దాం.. కథ: డీజే టిల్లు చిత్ర కథ బాల గంగాధర […]