Telugu News » Tag » diwali
Diwali : దేశంలో ఎన్నో చిత్ర విచిత్రమైన గ్రామాలు ఉన్నాయి. వాటి పేర్లు వింతగా అనిపిస్తూ ఉంటాయి. కొన్ని ఊర్లలో ఉన్న పద్ధతులు వింతగా అనిపిస్తూ ఉంటాయి. తాజాగా మనం దీపావళి అనే పేరు ఉన్న గ్రామం గురించి తెలుసుకున్నాం. ఆ గ్రామం ఎప్పుడు దీపావళి వచ్చిన వార్తల్లో ఉంటుంది. ఇప్పుడు అదే తరహాలో దీపావళి వస్తే వార్తల్లో ఉండే మరో గ్రామం గురించి ఇప్పుడు చూద్దాం రండి. దేశం మొత్తం దీపావళి పండుగ వైభవంగా జరుపుకుంటున్న […]
Diwali : ఒక్కో పండుగకి ఒక్కోరకమైన ప్రత్యేకత ఉంటుంది. ఈ పండుగకి ఇలా సంప్రదాయంగా పూజలు చేయాలి.. ఇలాంటి ట్రెడిషన్ పాటించాలి అని శాస్త్రాలు చెబుతాయి. అలాగే దీపాల పండుగ దీపావళికి కూడా ప్రత్యేకత ఉంది. దీపావళికి కంద దుంపతో వండిన వంటకాలు తినాలని చెబుతారు. ఇలా తినడం వల్ల వారికి సంపద కలిసొస్తుందని నమ్మకం. అలాగే కంద వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. వెలుగుల పండుగ రోజు స్వీట్లు తినడానికి ఎంత ప్రాముఖ్యత […]
Diwali : ఒక్కో పండుగకి ఒక్కోరకమైన ప్రత్యేకత ఉంటుంది. ఈ పండుగకి ఇలా సంప్రదాయంగా పూజలు చేయాలి.. ఇలాంటి ట్రెడిషన్ పాటించాలి అని శాస్త్రాలు చెబుతాయి. అలాగే దీపాల పండుగ దీపావళికి కూడా ప్రత్యేకత ఉంది. దీపావళికి కంద దుంపతో వండిన వంటకాలు తినాలని చెబుతారు. ఇలా తినడం వల్ల వారికి సంపద కలిసొస్తుందని నమ్మకం. అలాగే కంద వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. వెలుగుల పండుగ రోజు స్వీట్లు తినడానికి ఎంత ప్రాముఖ్యత […]
Diwali : మధుమేహం సమస్య ఉన్నవారు తీపి పదార్థాలు తినకూడదని అంటారు. అందుకే ఇంట్లో ఎప్పుడు స్వీట్స్ చేసినా పాపం వారు మాత్రం తినలేరు. ఇక పండుగల సమయంలో అయితే స్వీట్స్ తినకుండా ఉండటం కష్టమే. పండగల పూట స్వీట్స్ తినడం ఆనవాయితీగా వస్తోంది. కానీ మధుమేహంతో బాధపడేవారు స్వీట్స్ తీసుకోవడం వల్ల సమస్య తీవ్రంగా మారే అవకాశాలున్నాయి. కాబట్టి వీటిని తీసుకోవడం మంచిది కాదు. అయితే మధుమేహం, బరువు తగ్గాలని డైట్‌లో ఉన్నవారు కూడా స్వీట్స్ […]
Naraka Chaturdashi : నరకుని సంహరించినట్లు వంటి చతుర్దశి కావడం కారణంగా ఈ రోజు నరకచతుర్దశి అని పేరు వచ్చింది. నరక చతుర్దశికి గల పేర్లు ప్రయత్న చతుర్దశి, కాలా చౌదస్, కాళ చతుర్దశి, అంధకార చతుర్దశి అనే కొన్ని పేర్లు వ్యవహారంలో ఉన్నాయి. ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటాం. ఈ నరక చతుర్దశి తర్వాతి రోజే దీపావళి. తెలుగు పండుగల్లో నరక చతుర్దశి, దీపావళి ప్రముఖమైనవి. మనం ఆచరించే పండుగలలో ఒక రాక్షసుణ్ణి […]
Dhanvantari : దీపావళి పండుగను మన దేశంలో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. పండుగ వస్తుందంటే ఇల్లు శుభ్రం చేసుకోవడం, పిండివంటలతో హడావుడి నెలకొంటుంది. ఇక ఈ నెలలో మూడు రోజుల పాటు లక్ష్మీ దేవి, కుబేరుడు, ధన్వంతరి ఆరాధించడం ఆనవాయితి. అయితే ఈ దీపావళి పండగ రోజుల్లో కొన్ని దేవతలను పూజించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా లక్ష్మీ దేవితో పాటు ధన్వంతరిని పూజించడం వల్ల అపారమైన సంపద కలుగుతుందని జోతిష్య శాస్త్రంలో చెబుతున్నారు. […]
Diwali : పండుగలు వస్తున్నాయంటే ఏం డ్రెస్ వేసుకోవాలి.. మ్యాచింగ్ ఏం జ్యుయెల్లరీ పెట్టుకోవాలి.. మ్యాచింగ్ ఏం చెప్పులు వేసుకోవాలి.. ఇలా నెల రోజుల ముందు నుంచే సెట్ చేసుకోవడం మొదలుపెడతారు. మరి ఈ దీపావళికి అమ్మాయిలు అందంగా తయారవ్వడానికి కొన్ని ఐడియాలు మీకోసం.. గత దీపావళికి మీరు కానీ శారీ కట్టుకుని ఉంటే.. ఈసారి సల్వార్ ట్రై చేయండి. కొద్దిగా వయసు పైబడిన వారు ఎలాగూ శారీనే కట్టుకోవడానికి ఇష్టపడతారు. మరి టీనేజ్ అమ్మాయిలు దీపావళికి […]
Diwali : దోషాలు పోయి ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధించాలని .. జీవితం సాఫీగా ఏ ఇబ్బందులు లేకుండా సాగాలని పూజలు, వ్రతాలు, నోములు, దోష పరిహారాలు చేస్తుంటారు. వీటివల్ల గ్రహదోషాలు పూర్తిగా తొలగిపోవు కానీ ఉపశమనం మాత్రం లభిస్తుందంటారు పండితులు. సాధారణంగా శని దోషం తొలగించుకునేందుకు శనివారం ఆలయాలకు వెళతారు, నవగ్రహాలకు తైలాభిషేకం చేస్తారు, నువ్వులు దానం చేస్తారు..ఇలా ఎన్నో రెమిడీస్ ఫాలో అవుతారు. వాటిలో ఒకటి దీపావళికి పెట్టే నువ్వుల దీపం. ఏలినాటి శని ఏల్నాటి […]
Diwali : హిందువుల ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. దీపాల వెలుగులో జరుపుకునే ఈ పండుగను భారతదేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. కులమత వర్గ విభేదాలు లేకుండా జరుపుకునే పండుగల్లో దీపావళి ఒకటి. అయితే ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు.. మరికొన్ని ప్రాంతాల్లో మూడు రోజుల పాటు.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో రెండు రోజుల పాటు జరుపుకుంటారు. కానీ దీపావళి అంటే ఐదు రోజుల పండుగ. ఈ వేడుకలు అశ్వీయుజ బహుళ త్రయోదశి […]
రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పే ది ఏముంటుంది. వర్మ అంటే వివాదాలు.. వివాదాలు అంటే వర్మ అనేంతగా వ్యవహారం నడుస్తుంది. అందరూ చేసేలా వర్మ ఎన్నడూ చేయడు. అందరూ నడిచే బాటలో ఆర్జీవీ ఏనాడూ నడవడు. ఆ విషయాన్ని వర్మ మరోసారి నిరూపించుకున్నాడు. పండుగ అంటే అందరూ సంతోషంగా జరుపుకోవాలని, జాగ్రత్తగా వ్యవహరించండని శుభాకాంక్షలు తెలుపుతారు. కానీ వర్మ మాత్రం వెరైటీ దివాళి విషెస్ చెప్పాడు. హ్యాపీ దివాళికి బదులు అన్ హ్యాపీ దివాళి […]
మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో దీపావళి సెలెబ్రేషన్స్ ఓ రేంజ్‌లో జరిగాయి. ఈ మేరకు బయటకు వచ్చిన ఫోటోలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కాబోయే అల్లుడు కూడా వచ్చాడు. తాళ్లి కట్టి నిహారికను మనువాడక ముందే కొత్త అల్లుడు హోదాలో నాగబాబు ఇంట్లోదీపావళిని సెలెబ్రేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పెళ్లి కాక ముందే నిహారిక చైతన్య ఓ రేంజ్‌లో హల్చల్ చేస్తున్నారు. రెస్టారెంట్‌లకు, పెళ్లిల్లకు పార్టీలకు వెళ్తున్నారు. కలిసి జిమ్ […]
చీకటిని పారదోలి వెలుగు జిలుగులు నింపే పండుగ దీపావళి. ఇంటిల్లిపాది ఎంతో సంతోషంగా జరుపుకునే ఈ పండుగ అందరిలో ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ పండుగ సందర్భంగా సినీ ప్రముఖులు తమ సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్స్, ట్రైలర్స్ లేదంటే టీజర్స్ విడుదల చేస్తూ అభిమానులలో మరింత జోష్ పెంచే ప్రయత్నం చేస్తుంటారు. కొందరు ఫ్యామిలీతో వారు చేసే సందడికి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ థ్రిల్ కలిగిస్తుంటారు చాలా మంది సినీ ప్రముఖులు ఈ రోజు […]
భారతీయ సంస్కృతికి అద్దంపట్టే పండుగల్లో దీపావళి ఒకటి. ఈ పండుగను ఐదు రోజులు చేసుకుంటారు. ఉత్తర భారతంలో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆనందంగా చేసుకునే పండుగ ఇది. ఈ పండుగ విశేషాలు ఇవే… దీపావళి అంటే… దీపాల వరస అని అర్థం. ప్రతి ఇల్లు, వీధి, దేవాలయాలు దీపాలతో విరజిమ్ముతుంటాయి. అశ్వీయుజ బహుళ త్రయోదశి రోజు ప్రారంభమై కార్తీక శుద్ధ విదియతో ముగుస్తుంది. మెుదటి రోజు ధన త్రయోదశి, […]
భారతదేశంలో అనాదిగా ఆచారించుచున్న పండుగల్లో దీపావళి ఒకటి. దీపావళి పండుగను ఆశ్వయిజ మాసంలో అమావాస్య నాడు జరపుకుంటారు. దీపావళి అనగా దీపముల వరుస, దీపముల సముహం అని అర్థం ద్వాపర యుగంలో శ్రీమహవిష్ణువు శ్రీకృష్ణుడుగా అవతరించి… ఆ కాలంలో దేవ,ముని, గణ, సాదు, సజ్జనులను హింసించుచున్న నరకుడు అనే రాక్షసున్ని తన భార్య సత్యభామతో కలిసి సంహరించాడు. నరకున్ని సంహరించిన రోజున నరకచతుర్ధశిగా, ఆ తదుపరి దినం అనగా అమవాస్య నాడు దీపములను వెలిగించి లక్ష్మినారాయణను పూజించటమే […]
ఉప్పెన సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. కానీ అందులో హీరో హీరోయిన్లు మాత్రం ఫుల్ ఫేమస్ అయిపోయారు. హీరో వైష్ణవ్ తేజ్‌కు మెగా అండ ఉంది కాబట్టి రెండో ఆఫర్ ఈజీగానే వచ్చింది. కానీ ఒకే ఒక్క పాటతో కొన్ని సీన్స్‌తోనే కృతి శెట్టి ఫుల్ ఫేమస్ అయింది. కను బొమ్మలు ఎగిరేసి కుర్రాళ్లను కట్టిపడేసింది. కృతి శెట్టి అందాలకు తెలుగు కుర్రాళ్లు ఫిదా అయ్యారు. అందుకే మొదటి సినిమా ఇంకా రిలీజ్ కాకపోయినా అవకాశాలు మాత్రం […]