Telugu News » Tag » DISHA PATHANI
Pushpa : ‘పుష్ప’..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం. పాన్ ఇండియన్ స్థాయిలో సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. రెండు భాగాలుగా రిలీజయ్యే దీనిలో మరొక హీరోయిన్ పార్ట్ 2లో ఉండబోతుందనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వకీల్ సాబ్ సినిమాతో ఫాంలోకి వచ్చిన నివేథా థామస్ సెకండ్ హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. కానీ ఇంకా మేకర్స్ నుంచి క్లారిటీ రాలేదు. […]
దిశా పటాని తెలుగు భాషలో నటించిన భారతీయ నటి. ఈమె లోఫర్ సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఆరంగేట్రం చేసింది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ వెళ్లి అక్కడే వరస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. బాలీవుడ్ లో ఏమ్ ఎస్ ధోనీ సినిమా ఈ అమ్మడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే చేతినిండా సినిమాలు ఉన్నా కూడా తన ఉనికి చాటుకోవడం కోసం దిశాపటానీ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్‌తో నిత్యం వార్తలలో నిలుస్తూనే […]