Telugu News » Tag » Dirty Hari Trailer
తెలుగు సినీ చరిత్రలో ఎంఎస్ రాజుకు నిర్మాతగా ఓ మంచి పేరుంది. కుటుంబ కథా చిత్రాలు, అద్భుతమైన ప్రేమ కావ్యాలను నిర్మించిన ఘన చరిత్ర ఉంది. కానీ అలాంటి నిర్మాత దర్శకుడిగా మారి తనకున్న పేరును పాడు చేసుకునే పనిలో పడ్డాడు. ఎంఎస్ రాజు దర్శకుడిగా మారి తెరకెక్కిస్తోన్న చిత్రం డర్టీ హరి. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేమీ లేదు. ఆ మధ్య పోస్టర్లు, టీజర్‌లతో సోషల్ మీడియాను హీటెక్కించాడు. బూతుకు, కామానికి పరాకాష్టగా […]